అన్వేషించండి

BRS BJP Alliance : పొత్తులపై బీఆర్ఎస్ సైలెన్స్ - చాన్స్ లేదన్న బీజేపీ ! తెర వెనుక ఏం జరుగుతోంది ?

BRS BJP Alliance : బీఆర్ఎస్‌తో పొత్తు ప్రశ్నే లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇంకా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.

BJP chief Kishan Reddy denied alliance with BRS :   తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కిషన్ రెడ్డి నిర్మోహమాటంగా ఖండించారు. కేసీఆర్ ను కల్వకుంట్ల కరప్షన్ రావు గా అభివర్ణిస్తూ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలో17 పార్లమెంట్ సీట్లను గెల్చుకుంటామని తెలంగాణ బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారంపై ఇంత వరకూ బీఆర్ఎస్ ఎలాంటి స్పందనా వ్యక్తం  చేయలేదు. 

తెలంగాణలో పొత్తులు వద్దనుకుంటున్న బీజేపీ 

పొత్తుల కోసం బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీ హైకమాండ్‌కు ప్రతిపాదనలు వెళ్లాయని ఆ ప్రతిపాదనలపై అంతర్గత చర్చ కూడా జరిగిందని చెబుతున్నారు. కానీ రాష్ట్ర ముఖ్య నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు.  తెలంగాణలో పొత్తులంటూ జరుగుతున్న ప్రచారాన్ని  ఆయన అలాంటి ఆశలు పెట్టుకోవద్దని నేరుగా చెప్పినట్లయింది. పొత్తుల ప్రచారం ప్రారంభమైన తర్వాత మొదట బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. మెడ మీద తలకాయ ఉన్న వారెవరూ బీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకోరని వారించారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం.. బీజేపీతో పొత్తులంటాయన్నట్లుగా కామెంట్లు చేయడంతో.. కిషన్ రెడ్డి స్పందించక తప్పలేదు. 

ఎలాంటి స్పందనా వ్యక్తం చేయని బీఆర్ఎస్

బీజేపీతో పొత్తుల విషయంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో అనేక రకాల ప్రచారాలు ప్రారంభమైనా  బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఎవరూ స్పందించలేదు. పొత్తులపై అసలు మాట్లాడవద్దని నేతలను అతర్గతంగా ఆదేశించినట్లుగా తెలుస్తోంది.  అయితే  స్వయంగా కిషన్ రెడ్డి కూడా ఖండించడంతో పాటు కేసీఆర్ పై ఆరోపణలు చేయడంతో..  బీఆర్ఎస్ గట్టిగా రివర్స్ కౌంటర్ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదు. బీజేపీపై విమర్శలు చేయకూడదన్న  విధాన నిర్ణయం తీసుకుని ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ముక్కోణపు పోరు ఖాయమా ? చివరిలో సంచలనాలు ఉంటాయా ? 
 
పొత్తులపై బీజేపీ క్లారిటీ ఇచ్చేయడంతో  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతుందని అనుకోవచ్చు.  ఇప్పటికే లోక్ సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరుగా ప్రజల్లోకి వెళ్తోంది. వచ్చే నెల రోజుల్లో ఇలాంటి మూమెంట్ పెరిగితే… బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   నిజానికి బీఆర్ఎస్, బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమని  అంచనాలు ఉన్నాయి.  బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి మెజార్టీ లోక్ సభ సీట్లు గెల్చుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ప్రణాళిక - వేసుకుందని కూడా చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని బీఆర్ఎస్ తో పొత్తుల ఆలోచన అసలు చేయడం లేదని బీజేపీ క్లారిటీ ఇవ్వడంతో స్పష్టత వచ్చింది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. బీఆర్ఎస్ పొత్తు ఆలోచనలపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో కథ ఇంకా ఉందని అనుకోవచ్చు.                      

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Jagtial Emotional Friendship Story: నిజాయితీకి నిలువెత్తు రూపం! 25 ఏళ్ల నాటి అప్పు తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణ కొచ్చిన ఇస్మాయిల్!
నిజాయితీకి నిలువెత్తు రూపం! 25 ఏళ్ల నాటి అప్పు తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణ కొచ్చిన ఇస్మాయిల్!
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
Embed widget