అన్వేషించండి
Advertisement
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం - స్వాధీనం చేసుకున్న చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు
Telangana News: తెలంగాణ సీఎం రేవంత్ ఇంటికి సమీపంలో గుర్తు తెలియని బ్యాగు కలకలం రేపింది. దీన్ని సైబర్ సెక్యూరిటీ వింగ్ అధికారులు స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు.
Bag Found At CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంటికి సమీపంలో ఆదివారం గుర్తు తెలియని బ్యాగు కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించగా.. అప్రమత్తమైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ (Chief Security Wing) అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసం వద్ద బందోబస్తు కట్టుదిట్టం చేశారు. పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. సీఎం ఇంటివైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Also Read: Tank Bund: సిటీని స్తంభింపజేస్తాం, గణేషులను మండపాల్లోనే వదిలేస్తాం - గణేష్ ఉత్సవ సమితి వార్నింగ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
విశాఖపట్నం
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion