అన్వేషించండి

Amazon Center: తెలంగాణలోని మరో జిల్లాలో అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌.. పూర్తి వివరాలివే..

రాష్ట్రంలో ఐదో ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్‌‌‌‌ను అమెజాన్​ లాంచ్​ చేసింది. ఇప్పటికే ఉన్న ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్‌‌ నెట్‌‌వర్క్‌‌ను  మరింత విస్తారిస్తామని పేర్కొంది.

 

దేశవ్యాప్తంగా ఫుల్ ఫిల్ సెంటర్ల విస్తరణలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ తెలంగాణలో మరో ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే మేడ్చల్ లో ఉన్న ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ కు అదనంగా.. ఒక లక్ష చదరపు అడుగులతో మెుత్తంగా నాలుగు లక్షల చదరపు అడుగులతో స్టోరేజ్ కెపాసిటీ పెంచింది. పండగల సీజన్‌కు ముందు ఉత్పత్తులను నిల్వ చేయడానికి పెంచిన నిల్వ సామర్థ్యం ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

ఈ నిర్ణయంతో కంపెనీ ఐదు ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లకు చేరుకుంటుంది. దీనితో తెలంగాణలో మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉన్న సంస్థగా అమెజాన్‌ అవతరించనుంది. అమెజాన్‌ మొత్తం నిల్వ సామర్థ్యం 5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది.  

ఈ విస్తరణతో అమెజాన్‌ కస్టమర్లకు లార్జ్‌ అప్లయేన్సస్‌, ఫర్నిచర్‌ విభాగంలో సరికొత్త అనుభూతిని అందిస్తోంది. రాష్ట్రంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుత విస్తరణతో రాష్ట్రంలో అమెజాన్‌ ఫ్లోర్‌ ఏరియా 35 శాతం మేర, ఒవరాల్‌ స్టోరేజీ కెపాసిటీ 25 శాతానికి పెరుగుతుంది.
                                                                                                                - అభినవ్‌, అమెజాన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీస్‌ డైరక్టర్‌ 

తెలంగాణలో 35,000కుపైగా వినియోగదారులకు ఎఫ్‌సీ ఉపయోగపడుతుందని అమెజాన్ తెలిపింది. తెలంగాణలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఫెస్టివల్ సీజన్ కారణంగా ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు, టెలివిజన్లు వంటి ఉత్పత్తులతో సహా ఫర్నిచర్‌ క్యాటగిరీని వేలాదిగా స్టోర్‌చేసి, కస్టమర్లకు డెలివరీ చేసేందుకు ఎఫ్‌సీ సదుపాయాల్ని విస్తరించినట్లు అమెజాన్ వెల్లడించింది. 

రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్య తరగతి వర్గాలు చేపట్టే వ్యాపారాలకు  ఉపయోగం ఉంటుందని అమెజాన్ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీస్ డైరెక్టర్ అభినవ్ తెలిపారు. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న నగరాలు, పట్టణాలకు హైదరాబాద్ దగ్గరగా ఉండటం వలన అమెజాన్ మౌలిక సదుపాయాల విస్తరణకు వ్యూహాత్మక ప్రదేశంగా మారిందన్నారు.

తెలంగాణలో అమెజాన్‌ ఇండియా పెట్టుబడులు, బిజినెస్‌, ఇన్నోవేషన్‌ హబ్‌గా రాష్ట్రానికి ఉన్న ఆకర్షణకు నిదర్శనమని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget