News
News
X

Birthday Wishes To KTR: కేటీఆర్ కు బిరుదు ఇచ్చి విషెస్ చెప్పిన సోనూసూద్

మినిస్టర్ కేటీఆర్ కు సోనూసూద్ బర్త్ డే విషెస్ చెప్పారు. కేటీఆర్ సూపర్ స్టార్ అంటూ పొగిడారు.

FOLLOW US: 

మినిస్టర్ కేటీఆర్ కు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వస్తున్నాయి. అయితే నటుడు సోనూసూద్ కూడా కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. 
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పొలిటికల్ లీడర్ గా కేటీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా విషయాలకు తన దృష్టికి వచ్చిన వాటికి స్పందిస్తూ తన దైన శైలిలో పరిష్కారం చూపుతారు. నటుడు సోనూసూద్ కూడా కేటీఆర్ కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో కేటీఆర్ కు హగ్ ఇచ్చిన ఫోటోను ట్విట్టర్ పోస్టు చేశాడు సోనూసూద్.


'కేటీఆర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు భవిష్యత్ అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ సానుకూల దృక్పథం అదే రీతిలో.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశాలు మరింత మందికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని. మీరు నాకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి సూపర్ స్టార్. కుదిరితే మరొకసారి మీమ్మల్ని హగ్ చేసుకోవాలి.' అని సోనూసూద్ ట్వీట్ చేశారు.

సోనూసూద్ పెట్టిన పోస్ట్ కి కృతజ్ఞతలు అంటూ కేటీఆర్  రిప్లై ఇచ్చారు. కరోనా టైంలో అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సోనూసూద్ అనేక సహాయ కార్యక్రమాలు చేశారు. తెలుగు ప్రజలు.. సోనూసూద్ ను చాలా అభిమానిస్తారు. అనేక మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో సోనూసూద్ చేయడంతో అప్పట్లో కేటీఆర్ ప్రత్యేకంగా ఆయనని తన ఇంటికి ఆహ్వానించారు. కలిసి లంచ్ కూడా చేశారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దీంతో  సోనూసూద్ తనదైన శైలిలో పోస్ట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

 

News Reels

Also Read: KTR Birthday: కేటీఆర్ చిన్నప్పుడు ఇలా ఉన్నారన్న మాట!

               KTR birthday song: అదరగొడుతున్న 'కదిలే కదిలే యువ కెరటం కదిలే' సాంగ్

                 KTR Tweets: ఐటీ మినిస్టర్‌.. సమస్యల పరిష్కారంలో ట్రెండ్ సెట్టర్

 
Published at : 24 Jul 2021 03:22 PM (IST) Tags: ktr birthday ktr birthday 2021 sonu sood news sonu sood wishes to KTR

సంబంధిత కథనాలు

Etela Rajender :  కేసీఆర్ అరాచకాన్ని అడ్డుకునే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది - ఈటల రాజేందర్

Etela Rajender : కేసీఆర్ అరాచకాన్ని అడ్డుకునే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది - ఈటల రాజేందర్

Revanth Reddy : ఆ నలుగురు నా నాయకత్వాన్ని అంగీకరించడంలేదు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy :  ఆ నలుగురు నా నాయకత్వాన్ని అంగీకరించడంలేదు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

TSRTC MD Sajjanar: డ్రైవర్‌ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన

TSRTC MD Sajjanar: డ్రైవర్‌ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన

Hyderabad Metro Rail : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు

Hyderabad Metro Rail : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

టాప్ స్టోరీస్

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Anasuya Bharadwaj: అనసూయకు వేధింపులు - కటకటాల్లోకి నిందితుడు, రష్మి, విష్ణు ప్రియను కూడా టార్గెట్ చేశాడా?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Birth Certificate Mandatory: ఉద్యోగం, లైసెన్స్‌, పెళ్లికి ఇకపై ఈ సర్టిఫికెట్‌ తప్పనిసరి - పార్లమెంటులో బిల్లు!

Birth Certificate Mandatory: ఉద్యోగం, లైసెన్స్‌, పెళ్లికి ఇకపై ఈ సర్టిఫికెట్‌ తప్పనిసరి - పార్లమెంటులో బిల్లు!

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?