అన్వేషించండి

పుట్టిన రోజునాడే నాలుగేళ్ల బాలుడి మృతి- కంటతడి పెట్టించిన సంఘటన

పుట్టిన రోజు చాలా ఆనందంగా గడిపిన ఆ బాలుడు సాయంత్రానికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. బిల్డర్ నిర్లక్ష్యానికి నాలుగేళ్ల బాలుడు బలి అయిపోయాడు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు లిఫ్ట్ స్థలం నుంచి నాలుగు సంవత్సరాలు బాలుడు పడి మరణించాడు. బాలుడి పుట్టినరోజే ఈ దుస్సంఘటన జరగడం అందర్ని కంటతడి పెట్టించింది.  చుట్టుపక్కల వాళ్లను కలచివేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతున్న బిల్డర్లు తగిన జాగ్రత్తలు తీసుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. కేసు నమోదు చేసుకున్నా రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు

బంజారాహిల్స్ ఘటనపై స్పందించిన గవర్నర్, ఏమన్నారంటే! 

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, మనో వేదనకు గురి చేసిందని తెలిపారు. దారుణానికి పాల్పడ్డ నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. ఇకపై రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. మరోవైపు లైంగిక దాడి ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సఫిల్ గూడలో ఉన్న ఆ పాఠశాల ప్రధాన శాఖ వద్ద ఆందోళనకు దిగారు. 

అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో LKG చదువుతున్న బాలికపై(4) ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజినీకుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా బాలికను డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. 2 నెలల నుంచి బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లితండ్రులు చిన్నారి ప్రశ్నించారు. అయితే సమాధానం చెప్పలేని పరిస్థితి చిన్నారి ఉన్నట్లు తల్లిదండ్రులు అంటున్నారు. చిన్నారి నీరసంగా ఉండి ఏడవడంతో అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వచ్చి చిన్న పిల్లలను ఇబ్బందులు గురిచేశాడని ఫిర్యాదులో తల్లిదండ్రులు తెలిపారు. ఆగ్రహంతో ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ ను తల్లిదండ్రులు చితక బాదారు. డ్రైవర్ రజినీకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Special Intensive Revision Voters Telangana: పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Hyderabad Crime News: చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణం
చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget