అన్వేషించండి

Air Quality Index: బెల్లంపల్లిలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత, ఆంధ్రాప్రదేశ్ లో అయితే!

Air Quality Index : తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర శ్వాస కోస సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత  దారుణంగా పడిపోయింది.  ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్79  పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 26గా  పీఎం టెన్‌ సాంద్రత  55 గా రిజిస్టర్ అయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   బాగోలేదు  107 38 71 28 78
బెల్లంపల్లి    బాగోలేదు  127 46 88 27 86
భైంసా  పర్వాలేదు  95 33 63 25 94
బోధన్  పర్వాలేదు  95 33 55 27 81
దుబ్బాక    పర్వాలేదు  80 26 55 25 84
గద్వాల్  బాగుంది 38 9 34 28 69
జగిత్యాల్  బాగోలేదు   105 37 67 27 86
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  72 22 48 27 78
కరీంనగర్  బాగోలేదు  107 38 75 25 88
ఖమ్మం  బాగుంది 68 20 43 27 87
మహబూబ్ నగర్ పర్వాలేదు  139 51 96 26 90
మంచిర్యాల   బాగోలేదు 137 50 98 26 90
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  68 20 52 26 88
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 38 9 18 29 68
వరంగల్ పర్వాలేదు 68 20 38 26 84

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 74 గా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  23 గా  పీఎం టెన్‌ సాంద్రత64గా రిజిస్టర్ అయింది.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 78 25 42 30 70
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  ఫర్వాలేదు 76 24 65 29 75
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 95 33 87 25 89
కోఠీ (Kothi) ఫర్వాలేదు 70 21 34 28 79
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 72 22 41 27 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 50 12 26 27 77
సోమాజి గూడ (Somajiguda)  బాగాలేదు  102 36 75 29 75
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 57 15 32 27 84
జూ పార్క్‌ (Zoo Park)  బాగాలేదు  106 34 165 29 75
             

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 43 పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  11ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 26గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  66 19 57 29 77
అనంతపురం  బాగుంది  50 12 25 30 62
బెజవాడ  బాగుంది 41 10 2 33 71
చిత్తూరు  బాగుంది 57 15 34 32 62
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  61 17 33 31 68
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 57 15 33 30 68
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  64 19 55 29 78
విజయనగరం  పరవాలేదు  61 17 47 28 80
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget