అన్వేషించండి

Air Quality Index: తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న గాలి నాణ్యత, ఆంధ్రాలో అయితే!

Air Quality Index: ఆరోగ్యాన్ని ఇచ్చి , జీవన ప్రమాణాన్ని పెంచేది స్వచ్ఛమైన గాలి. అయితే తెలంగాణలో మాత్రం ఆ గాలి కాస్త కలుషితం అయ్యింది. ఈరోజు బెల్లంపల్లి, కోకాపేట్, మంచిర్యాలలో దారుణంగా పడిపోయింది.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గా ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 72  పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 22  గా  పీఎం టెన్‌ సాంద్రత 52  గా రిజిస్టర్ అయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర శ్వాస కోస సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   పర్వాలేదు  95 33 78 22 89
బెల్లంపల్లి    బాగోలేదు  124 45 91 28 79
భైంసా  పర్వాలేదు  91 31 61 27 81
బోధన్  పర్వాలేదు  78 25 55 27 83
దుబ్బాక    పర్వాలేదు  80 26 55 25 84
గద్వాల్  బాగుంది 33 8 24 28 71
జగిత్యాల్    పర్వాలేదు  97 34 76 28 79
జనగాం  పర్వాలేదు 68 20 51 27 84
కామారెడ్డి పర్వాలేదు  70 21 39 27 78
కరీంనగర్  పర్వాలేదు  93 32 62 29 77
ఖమ్మం  బాగుంది 38 9 13 31 71
మహబూబ్ నగర్ పర్వాలేదు  63 14 80 29 68
మంచిర్యాల  బాగోలేదు  105 37 85 28 79
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  110 39 90 28 81
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 53 13 31 26 79
వరంగల్ పర్వాలేదు 68 20 50 22 82

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 62  గా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  17 గా  పీఎం టెన్‌ సాంద్రత 36 గా రిజిస్టర్ అయింది.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 80 26 20 27 84
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  ఫర్వాలేదు 46 11 28 27 84
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 76 24 67 27 84
కోఠీ (Kothi) ఫర్వాలేదు 61 17 34 25 89
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 59 16 36 27 77
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 50 12 26 27 77
సోమాజి గూడ (Somajiguda) బాగోలేదు  102 36 75 27 84
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 46 11 23 27 84
జూ పార్క్‌ (Zoo Park) ఫర్వాలేదు 76 24 43 27 84

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత  72 పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  25  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 49గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగాలేదు  102 36 87 29 69
అనంతపురం  బాగాలేదు  120 43 62 25 71
బెజవాడ  పరవాలేదు  58 16 38 28 74
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  57 24 57 25 78
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  70 21 54 29 75
కర్నూలు బాగాలేదు  176 103 100 25 71
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి బాగుంది 50 12 30 30 74
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  బాగాలేదు  102 36 87 30 63
విజయనగరం  పరవాలేదు  82 27 61 30 70
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget