అన్వేషించండి

APPLE: పాస్‌వర్డ్‌తో పనిలేని సరికొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది, హ్యాకర్స్‌కు ఇక చుక్కలే!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించబోతున్నది. అత్యంత భద్రత నిచ్చే పాస్ కీలతో లాగిన్ అయ్యే విధానాన్ని అందుబాటలోకి తేబోతుంది..

సాధారణంగా ఫోన్ లోని వివరాలను బయటి వారు చూడకుండా ఉండేలా.. అందరూ పాస్ వర్డ్ పెట్టుకుంటారు. చైనా ఫోన్ నుంచి ఐఫోన్ వరకూ అంతా ఇదే పద్దతిని పాటిస్తున్నారు. కానీ, ఈ ఫాస్ వర్డ్స్ ను చాలా మంది కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి ఈజీగా బ్రేక్ చేస్తున్నారు. ఆయా ఫోన్లలోని రహస్యాలను చూస్తున్నారు. ఒక్కోసారి కీలక సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ఫోన్లు, కంప్యూటర్లు పాస్ వర్డ్ తో కాకుండా పాస్ కీలతో లాగిన్ అయ్యే టెక్నాలజీని రూపొందిస్తున్నది. హ్యాకర్-బస్టింగ్ ప్లాట్‌ పేరుతో దీన్ని త్వరలో ప్రారంభించబోతుంది. 

పాస్ వర్డ్స్ పూర్తి రక్షణ కాదు

ఆశ్యర్యంగా అనిపించినా, పాస్ వర్డ్స్ అనేవి వినియోగదారుల డేటాకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. పాస్‌ వర్డ్స్ వైఫల్యాల గురించి సైబర్ సెక్యూరిటీ నిపుణులు సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. సాధారణ పాస్‌ వర్డ్‌లను సులభంగా ఊహించవచ్చు. సంక్లిష్టమైన వాటిని కూడా హ్యాక్ చేయవచ్చు. అయితే ఆపిల్ మునుపెన్నడూ లేని సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేబోతున్నది.  Apple iPhone కోసం iOS 16లో పాస్‌ వర్డ్‌ లేని లాగిన్‌లను, Mac కోసం MacOS వెంచురాను పెట్టనున్నట్లు ప్రకటించింది.

ఎవరూ బ్రేక్ చేయలేని విధంగా లాగిన్

జూన్‌లో జరిగిన Apple WWDC-2022 ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించినా.. సెప్టెంబరులో ఆ టెక్నాలజీని ఇంఫ్లిమెంట్ చేయబోతున్నది. పాస్ వర్డ్ కు బదులుగా  పాస్‌కీలను ఉపయోగించి వినియోగదారులు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినది డిజిటల్ కీ ఉపయోగించి లాగిన్ అవుతారు. మీరు iPhone లేదంటే Macలో మీ వేలిముద్ర (టచ్ ID) లేదంటే ముఖం (Face ID) చూపించి ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది అత్యంత త్వరగా లాగ్ ఇన్ చేయడానికి వీలుంటుంది. అంతేకాదు.. మీరు ఊహించలేని, బ్రేక్ చేయలేని లాగిన్‌ని కలిగి ఉంటారు.

పాస్‌వర్డ్ లేని సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్

మీ పాస్‌కీలు మీ ఫోన్ లేదంటే మాక్ లో ఉంచుతారు.  Apple  iCloud కీచైన్‌ని ఉపయోగించి మల్టీఫుల్ గాడ్జెట్‌లలో సింక్ అవుతాయి. దీని ద్వారా పాస్‌వర్డ్‌లను ట్రాక్ చేయవచ్చు. కానీ ఇప్పటికీ పాస్ కీలను యాపిల్ సహా ఎవరూ చదవలేరు. అంతేకాదు.. ఫిషింగ్ ద్వారా పాస్‌వర్డ్‌ను ట్రాక్ చేయలేరు. Windows ల్యాప్‌ టాప్‌ లు, Android ఫోన్‌లతో సహా Apple-యేతర పరికరాలలో కూడా పాస్‌కీలతో లాగిన్ అయ్యేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ రెండు సంవత్సరాలుగా పాస్‌వర్డ్ లేని సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.

ఈ నెలలోనే అందుబాటులోకి కొత్త టెక్నాలజీ

కొత్త iOS 16 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తునట్లు యాపిల్ ప్రకటించింది.  ప్రస్తుతం పాస్ కీ టెక్నాలజీ టెస్టింగ్ జరుపుకుంటున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు iOS 16 పబ్లిక్ బీటాలో చేరవచ్చని తెలిపింది. iOS 16 పూర్తి ఆవిష్కరణ జరిగిన అనంతరం, దాన్ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది.  పాస్ కీ  ప్రమాదకరమైన హ్యాక్ దాడుల నుంచి మిమ్మల్ని రక్షించగలుగుతుందని వెల్లడించింది. అంతేకాదు.. ఒక్కో సర్వీసుకు ఒక్కో పాస్ కీ పెట్టుకునే అవకాశం ఉందని ఆపిల్ తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget