అన్వేషించండి

Redmi Smart Band Pro: రూ.3,499కే అదిరిపోయే స్మార్ట్ బ్యాండ్, లాంచ్ చేసిన రెడ్‌మీ!

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ బ్యాండ్‌ను రూ.3,499కే కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో మనదేశంలో బుధవారం లాంచ్ అయింది. షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ ఈ బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో మొత్తంగా 110 వర్కవుట్ మోడ్స్‌ను అందించారు. 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఈ బ్యాండ్ అందించనుందని కంపెనీ తెలిపింది.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ధర
రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ధరను రూ.3,999గా నిర్ణయించారు. అయితే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద రూ.3,499కే ఈ బ్యాండ్ కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ బ్యాండ్‌ను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వెబ్ సైట్, అమెజాన్, ఎంఐ హోం స్టోర్లలో ఈ స్మార్ట్ బ్యాండ్ అందుబాటులో ఉండనుంది.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 1.47 అంగుళాల ఆల్వేస్ ఆన్ అమోఎల్ఈడీ టచ్ డిస్‌ప్లేను అందించారు. అపోలో 3.5 ప్రాసెసర్‌పై ఈ వాచ్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 200 ఎంఏహెచ్ కాగా.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ వాచ్ అందించనుంది.

ఇందులో లైఫ్‌క్యూ హెల్త్ ట్రాకింగ్ అల్గారిథంను అందించారు. పీపీజీ హార్ట్ రేట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, సిక్స్-యాక్సిస్ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ వీ5.0ను కూడా ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో అందించారు. 5ఏటీయం వాటర్ ప్రూఫ్ ఫీచర్ ఇందులో ఉంది.

ఐవోఎస్ 10, ఆపైన లేదా ఆండ్రాయిడ్ 6 (మార్ష్‌మాల్లో), ఆపైన ఆపరేటింగ్ సిస్టంలను ఈ స్మార్ట్ బ్యాండ్ ప్రో సపోర్ట్ చేయనుంది. ఇందులో 110 వర్కవుట్ మోడ్స్‌ను అందించారు. ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

రన్నింగ్, వాకింగ్, జుంబా, పైలేట్స్, యోగా, సైక్లింగ్, హెచ్ఐఐటీ, జంపింగ్ రోప్ వంటి వర్కవుట్లను ఈ బ్యాండ్ ట్రాక్ చేయగలదు. దీంతోపాటు అవుట్ డోర్ వాకింగ్, అవుట్ డోర్ రన్నింగ్, ట్రెడ్ మిల్ వర్కవుట్లను ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Xiaomi Assam (@xiaomiassamofficial)

టాప్ హెడ్ లైన్స్

Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget