అన్వేషించండి

PV Sindhu Temple Device : పీవీ సింధుకు ఏమైంది? ఆ నొసటిన ఉన్న పరికరం ఏంటీ?

PV Sindhu Temple Device : డెన్మార్‌లో జరుగుతున్న ఉబెర్ కప్‌లో భారత్ బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు తన నొసటిపై ఒక వింత పరికరాన్ని ధరించారు. ఇంతకీ అలా ఎందుకు చేశారు? దాని వల్ల ప్రయోజనం ఏంటీ?

PV Sindhu Temple Device : డెన్మార్క్ తూర్పు తీరంలోని హార్సెన్స్‌ నగరంలో ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే థామ్‌, ఉబెర్ కప్‌లపైనేకాకుండా రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఆటపైనే కూడా చాలా మంది దృష్టి ఉంది. దీనికి తోడు ఆమె ధరించిన పరికరం ఏంటనే ఆసక్తి చాలా మంది కలిగింది. ఆమె నొసటిపై ధరించిన ఆ చిన్న డివైజ్‌ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

ఏంటీ టెంపుల్ డివైజ్ 

సింధు ధరించిన పరికరాన్ని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ డెవలప్ చేశారు. దీనికి టెంపుల్ అని పేరు పెట్టారు.  ఇది కేవలం ఒక అంగుళం పొడవు ఉంటుంది. ఇందులో బ్లూటూత్ సాంకేతిక ఉండదు. బ్యాటరీ సామర్థ్యంతో ఒకసారి ధరిస్తే 3 నుంచి 4 గంటలపాటు పని చేస్తుంది. ప్రస్తుతం ఇది కేవలం పరీక్ష దశలో ఉంది. మార్కెట్‌లోకి అమ్మకానికి అందుబాటులో లేదు. 

ఈ పరికరం క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఇది  ప్లేయర్ల నొసటి భాగంలో రక్తప్రసరణ పర్యవేక్షిస్తుంది. దీంతో కాగ్నీషన్, ఏకాగ్రత అభివృద్ధిని రియల్ టైంలో పర్యవేక్షించే వీలు ఉంది. ప్లేయర్ల శరీరంలో జరిగే మార్పులను ఇది డేటా రూపంలో అందిస్తుంది. 

ఉబెర్ కప్‌లో తన మొదటి మ్యాచ్‌లో సింధు డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫెర్సెన్‌ను ఎదుర్కొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 21-13, 18-21,21-17తో విజయం సాధించారు. మూడోగేమ్‌లో 12-15తో వెనుకబడిన సింధు తర్వాత పుంజుకొని విజయం సాధించారు. ఈ పరికరం ఎంత వరకు విజయంపై ప్రభావం చూపిందో సమీక్ష చేయాల్సి ఉంది. 

ఈ టెంపుల్ పరికరం పరీక్షలు విజయవంతం అయితే ఇది కేవలం బ్యాడ్మింటన్‌కే పరిమితం కాకుండా ఇతర క్రీడల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget