అన్వేషించండి

OnePlus TV Y1S: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేస్తున్నాయి.. ధర బడ్జెట్‌లోనే.. ఫీచర్లు మాత్రం సూపర్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీలు లాంచ్ చేయనుంది. అవే వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ సిరీస్.

వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీలు మనదేశంలో లాంచ్ చేయనుంది. అవే వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్. త్వరలో రానున్న స్మార్ట్ టీవీ మోడల్స్‌లో అంచులు లేని డిజైన్ అందించనుందని కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ స్మార్ట్ ఫోన్‌లో 20W స్పీకర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే ఈ టీవీలు ఎప్పుడు లాంచ్ కానున్నాయి, వీటి ధర ఎంత అనేది తెలియరాలేదు.

ఈ స్మార్ట్ టీవీల ధరను కంపెనీ ఇంకా తెలపలేదు. ఈ స్మార్ట్ టీవీలు లాంచ్ అయ్యే సమయంలో వీటి ధరను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ టీవీల్లో అత్యంత చవకైనది వన్‌ప్లస్ టీవీ 32వై1నే. ఈ టీవీ ధరను రూ.16,499గా నిర్ణయించారు. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్‌ కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ స్మార్ట్ టీవీని కేవలం ఆఫ్‌లైన్ స్టోర్లలో మాత్రమే విక్రయించనున్నారు.

వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ స్మార్ట్ టీవీలు కంపెనీ బడ్జెట్ వై-సిరీస్ టీవీల్లో లేటెస్ట్‌గా లాంచ్ కానున్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ వేర్వేరు కేటగిరీల్లో టీవీలను అందిస్తుంది. వన్‌ప్లస్ క్యూ-సిరీస్ టీవీలు పూర్తిగా ప్రీమియం స్మార్ట్ టీవీలు కాగా.. యూ-సిరీస్ టీవీల ద్వారా తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందిస్తున్నారు. వన్‌ప్లస్ వై-సిరీస్ టీవీలు పూర్తిగా బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో 20W స్పీకర్లు ఉండనున్నాయి. డాల్బీ ఆడియో, అట్మాస్ డీకోడింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉండనుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DirectD (@directdteam)

టాప్ హెడ్ లైన్స్

Phone Charging Tips: చాలా మంది తమ ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు! దీని వల్ల కలిగే ప్రమాదాలు తెలుసా? 
చాలా మంది తమ ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు! దీని వల్ల కలిగే ప్రమాదాలు తెలుసా? 
How Screenshots Affect Memory: స్క్రీన్‌షాట్‌లు తీసే అలవాట్లు జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది! కొత్త పరిశోధనలో షాకింగ్ ఫలితాలు!
స్క్రీన్‌షాట్‌లు తీసే అలవాట్లు జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది! కొత్త పరిశోధనలో షాకింగ్ ఫలితాలు!
Vizag Google Data Center: వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే!
వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే! 
Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galwan Operation: జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?
జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?
Vijaya Sai Reddy Letter: ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!
ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!
Tamil Nadu Governor Kiran Kumar: మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? 
మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? 
Kittu Pavan: హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ
హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ
Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
Eesha Rebba: కొత్త ఇంటికి తల్లి పేరు... ఈషా రెబ్బా ఎమోషనల్ మూమెంట్... గృహ ప్రవేశం ఫోటోలు
కొత్త ఇంటికి తల్లి పేరు... ఈషా రెబ్బా ఎమోషనల్ మూమెంట్... గృహ ప్రవేశం ఫోటోలు
TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
Revanth Reddy Letter To EC: SIR తో 92 లక్షల మంది ఓట్లకు ముప్పు, గడువు పొడిగించండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
SIR తో 92 లక్షల మంది ఓట్లకు ముప్పు, గడువు పొడిగించండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Embed widget