అన్వేషించండి

Reading Practice: పిల్లలు ఏం చదువుతున్నారో ట్రాక్ చేసేలా - ‘రీడింగ్ ప్రాక్టీస్’ ఫీచర్‌ను తీసుకొచ్చిన గూగుల్!

గూగుల్ రీడింగ్ ప్రాక్టీస్ ఫీచర్‌ను అమెరికాలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

Google rolls out Reading Practice Feature: టెక్ దిగ్గజం గూగుల్ ప్లే బుక్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, కిడ్స్ స్పేస్ కోసం కొత్త 'రీడింగ్ ప్రాక్టీస్' ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం యూఎస్‌లోని వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది.

ఈ ఫీచర్ పిల్లలు చదవడానికి సహాయపడుతుంది. చదివేటప్పుడు పుస్తకంలో ఏదైనా కష్టమైన పదం కనిపిస్తే పిల్లలు దానిని ఎంచుకుని, దానిని ఎలా పలకాలో తెలుసుకోవచ్చు. గూగుల్ రీడింగ్ ప్రాక్టీస్ సాయంతో పిల్లలు ఎంత వరకు చదివారు, ఎక్కడ నుండి ప్రారంభించాలో కూడా ట్రాక్ చేయవచ్చు.

పిల్లల చదువులను ట్రాక్ చేయవచ్చు
ఈ ఫీచర్‌లో మంచి విషయం ఏంటంటే పిల్లలు కష్టమైన పదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే, వారు దానిని బ్రేక్ చేసి చదవగలరు. రీడింగ్ ప్రాక్టీస్ ఫీచర్ పిల్లలు పూర్తి వాక్యాలను వినడానికి, ఏదైనా పదానికి సాధారణ అర్థాన్ని పొందడానికి సహాయపడుతుంది. తద్వారా పిల్లలు కథ లేదా కథనాన్ని బాగా అర్థం చేసుకోగలరు.

పిల్లలు చదువుతున్నప్పుడు తను చదివే పేరాగ్రాఫ్‌ నుంచి పొరపాటున చాలా దూరం వచ్చినట్లయితే ట్రాకింగ్ ఫీచర్ ద్వారా ఒక్క క్లిక్‌లో మళ్లీ ఇంతకు ఎక్కడి వరకు చదివాడో అక్కడికి వెళ్లిపోవచ్చు. ఆ పదాన్ని క్లిక్ చేయడం ద్వారా, అక్కడ నుండి రీడింగ్ ట్రాకింగ్ ప్రారంభమవుతుంది. పిల్లలు తాము చదువుతున్న అధ్యాయం లేదా కథనాన్ని ఎక్కడ కవర్ చేశారో తెలుసుకోగలుగుతారు. అంటే ఈ ట్రాకింగ్ ఫీచర్‌తో పిల్లలు ఏం చదువుతున్నారో తల్లిదండ్రులు కూడా తెలుసుకునే అవకాశం ఉంది.

పేజీ చివరలో పాఠకులు మిస్సింగ్ లేదా తప్పుగా పలికిన ఏవైనా పదాలను తిరిగి అభ్యసించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఓవరాల్ గా చూస్తే చిన్న పిల్లల చదువులో ఈ ఫీచర్ చాలా హెల్ప్ కానుంది.

ఒక్కోసారి మనం తీసుకునే ఫోటోల్లో ఇతర వ్యక్తులు కూడా కనిపిస్తుంటారు. వారిని ఈ ఫోటోలో నుంచి తొలగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తన యూజర్ల కోసం ‘మ్యాజిక్ ఎరేజర్’ పేరుతో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. దీనిని ఉపయోగించి ఫోటోల్లో ఉన్న అనవసరమైన వ్యక్తులు లేదంటే అబ్జెక్టులను తొలగించుకునే అవకాశం ఉంటుంది.

నిజానికి ఈ ఫీచర్ గతంలో లేటెస్ట్ ఫిక్సెల్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓల్డ్ ఫిక్సెల్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. అటు iOS, Android ఫోన్లలోనూ Google One సబ్‌ స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తాజాగా గూగుల్ సంస్థ వెల్లడించింది. మ్యాజిక్ ఎరేజర్‌తో మీ ఫొటోల మీద సర్కిల్ చేయడం లేదంటే బ్రష్ చేయడం ద్వారా అనవసర వ్యక్తులు, వస్తువులను ఈజీగా తొలగించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు, ఫోటోలో ఏమేమి తీసి వేయాలి అనే అంశాలకు సంబంధించి సలహాలు కూడా ఇస్తుందని వివరించింది.

ఇంతకీ ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఈ ఫీచర్ ను ఉపయోగించడం పెద్ద కష్టమేమీ కాదు. గూగుల్ ఫోటోలు ఓపెన్ చేసి, ఎడిట్ చేయాలి అనుకుంటున్న ఫోటోపై క్లిక్ చేయాలి. మ్యాజిక్ ఎరేజర్ అనే టూల్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే ఎడిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత టూల్స్ ఓపెన్ చేయాలి. అనంతరం మ్యాజిక్ ఎరేజర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోటోలో ఉన్న అనవసర విషయాలను తొలగించే అవకాశం ఉంటుంది.

Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget