అన్వేషించండి

Google Map Street View: ఇకపై భారత్‌లోనూ గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్-ముందుగా ఈ నగరాల్లోనే

Google Map Street View: భారత్‌లోనూ స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనుంది.

Google Map Street View: 

పైలట్ ప్రాజెక్ట్ ఆ సిటీలోనే..

భారత్‌లోనూ స్ట్రీట్‌ వ్యూ (Street View) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్‌ అంతా సిద్ధం చేసింది. ఈ ఫీచర్ ఎనేబుల్ అయితే...ఇంట్లోనే కూర్చుని ల్యాండ్‌మార్క్‌లను వర్చువల్‌గా చూడొచ్చు. రెస్టారెంట్‌లో కూర్చున్న అనుభూతినీ పొందొచ్చు. అంతే కాదు. స్పీడ్‌ లిమిట్స్‌ సహా రోడ్డు ఎక్కడ ఎండ్ అవుతుంది..? ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది తెలియజేసేలా ట్రాఫిక్ లైట్స్‌ లాంటి ఫీచర్లనూ
జోడించనుంది. లోకల్ ట్రాఫిక్ అథారిటీస్‌ భాగస్వామ్యంతో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయనుంది. డిజిటల్ కన్సల్టెన్సీలో టాప్‌లో ఉన్న టెక్‌ మహీంద్రాతో పాటు మ్యాపింగ్ సొల్యూషన్స్ కంపెనీ జెనెసిస్ ఇంటర్నేషనల్‌తో కలిసి భారత్‌లో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి కొన్ని సిటీల్లో మాత్రమే ఈ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్ పని చేయనుంది. బెంగళూరులో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. తరవాత హైదరాబాద్, కలకత్తాలోనూ అందుబాటులోకి వస్తుందని గూగుల్ సంస్థ వెల్లడించింది. క్రమంగా చెన్నై, దిల్లీ, ముంబయి, పుణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్‌లో ఈ సేవలు విస్తరించనున్నారు.

ఎలా పని చేస్తుంది..? 

ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయటం చాలా సులభం అని వివరిస్తోంది గూగుల్. గూగుల్ మ్యాప్స్‌ యాప్ ఓపెన్ చేసి, ఏయే సిటీల్లో అయితే స్ట్రీట్ వ్యూ ఎనేబుల్ అవుతుందో ఆ సిటీలో ఓ ఏరియాను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ చుట్టుపక్కల ఉన్న కేఫ్‌లు, కల్చరల్ హాట్‌స్పాట్‌లు, సహా పరిసరాల్లో ఉన్న అన్ని ఫేమస్ ప్లేసెస్‌ను వర్చువల్‌గా చూడొచ్చు. "స్ట్రీట్ వ్యూతో ప్రపంచాన్ని కొత్తగా చూడొచ్చు. ప్రతి వీధిలోనూ ప్రతి మూలనూ ఎక్స్‌ప్లోర్ చేయటానికి ఇది తోడ్పడుతుంది. ప్రతి ప్రదేశాన్నీ విజువలైజ్ చేసి చూపిస్తుంది. ఫోన్‌ లేదా కంప్యూటర్‌ నుంచి లోకాన్ని కొత్త కోణంలో చూసేందుకు వీలవుతుంది. 2022 ముగిసే నాటికి 50 నగరాలకుపైగా గూగుల్ స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇంతే కాదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌తో కలిసి ఏయే ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందో తెలియజేయాలని చూస్తోంది. 

Also Read: Raai Laxmi: ఆకుపచ్చ గౌనులో మత్తెక్కించేలా చూస్తున్న రత్తాలు

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget