అన్వేషించండి

The Halo ring: దేశంలోనే మొట్టమొదటి ‘స్మార్ట్​ రింగ్​’.. విశేషాలు ఇవే..!

ప్రముఖ స్మార్ట్​ వాచ్​ తయారీ సంస్థ పెబుల్.. ‘స్మార్ట్​ రింగ్​’తో మార్కెట్​లోకి దూసుకొచ్చింది. స్మార్ట్​ రింగ్​ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థగా నిలిచింది.

Pebble smart ring: ప్రముఖ స్మార్ట్​ వాచ్​ తయారీ సంస్థ పెబుల్.. నూతర ఒరవడులు సృష్టిస్తూ ‘స్మార్ట్​ రింగ్​’తో మార్కెట్​లోకి దూసుకొచ్చింది. ఫ్యాషన్​ రంగాన్ని మరింత ఆకర్షనీయంగా మల్చుతూ ‘హాలో స్మార్ట్ రింగ్’ పేరుతో సొగసైన​ రింగ్​ను మార్కెట్​లోకి అందుబాటులో తెచ్చింది. స్మార్ట్​ రింగ్​ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థగా నిలిచింది. స్టెయిన్‌లెస్ స్టీల్ రింగ్ పైభాగంలో డిజిటల్ డిస్‌ప్లేతో ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ స్మార్ట్ రింగ్‌ కేవలం గాడ్జెట్ మాత్రమే కాదని.. అంతకుమించి  ఉంటుందని సంస్థ హామీ ఇచ్చింది.

హెల్త్​ గురించి ఎప్పటికప్పుడు అప్​డేట్​ ఇచ్చేలా..
వినియోగదారుల హెల్త్​ గురించి ఎప్పటికప్పుడు అప్​డేట్​ ఇచ్చేలా టెక్నాలజీని జోడిస్తూ Halo Smart Ringను రూపొందించారు.  హార్ట్​ రేట్​, శరీర పనితీరును, నిద్రను పర్యవేక్షిస్తుంది. స్టెప్స్​ను లెక్కిస్తుంది. హార్ట్​ రేట్​, టైమ్​,  బ్యాటరీ లైఫ్ వంటి కీలక అంశాలను డిస్​ప్లేపై ప్రదర్శిస్తుంది. నలుపు, బంగారం మరియు వెండి రంగుల్లో ఈ స్మార్ట్​ రింగ్​ లభిస్తోంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ రింగ్​ ఎంతో మన్నికైంది. స్ప్లాష్, డస్ట్ రెసిస్టెంట్ కూడా.

ఒక్కాసారి ఛార్జ్‌ చేస్తే నాలుగు రోజులు 
హాలో రింగ్ కేవలం ఆరోగ్య విషయాలే కాదు.. అంతకు మించి పనిచేస్తుంది. వినియోగదారులు ఈ రింగ్​తో తమ ఫోన్ కెమెరాను కంట్రోల్​ చేయవచ్చు. “Find My Ring” ఫంక్షన్‌ని ఉపయోగించి రింగ్‌ను గుర్తించవచ్చు. సోషల్ మీడియా యాప్‌లు, గేమ్‌లు ఇ-బుక్ రీడర్‌లను యాక్సెస్​ చేయవచ్చు. మల్టిపుల్​ స్పోర్ట్స్ మోడ్‌లకు కూడా సపోర్ట్​ ఇస్తుంది. నాలుగు రోజుల పాటు చార్జింగ్​ నిలిచేలా బ్యాటరీని రూపొందించారు. ఒక్కాసారి ఛార్జ్‌ చేస్తే నాలుగు రోజుల బ్యాటరీ నిలుస్తుంది. 

అందుబాటులోకి ప్రీ ఆర్డర్లు
ఫిట్‌నెస్ పట్ల దృష్టిపెట్టేవారు, టెక్ ప్రియులు, ఫ్యాషన్ పట్ల స్పృహ ఉన్న వినియోగదారులకు ఇది పర్​ఫెక్ట్​ gadget​ అని చెప్పవచ్చు. భారీ సంఖ్యలో వినియోగదారులను  ఆకర్షించే లక్ష్యంతో  7 నుంచి 12 రకాల సైజ్​లతో హాలోను రిలీజ్​ చేస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ Pebbleలో ప్రీ-ఆర్డర్‌లు ఇప్పుడు స్టార్టింగ్​ ధర రూ.3,999 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ రింగ్ జూలై 4 నుంచి అధికారికంగా మార్కెట్‌లోకి వచ్చింది. రూ. 7,999 MRPతో, ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ మరియు పెబుల్ ప్లాట్‌ఫామ్‌లో లభిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget