అన్వేషించండి

Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్

Casio smart ring: ఇప్పటి వరకూ స్మార్ట్ రింగ్ .. స్మార్ట్ వాచ్ రెండూ పెట్టుకుంటూ ఉంటారు. ఇక ముందు ఆ అవసరం లేదు. కాసియా స్మార్ట్ రింగ్‌లోనే స్మార్ట్ వాచ్ తీసుకొచ్చేసింది.

Casio has unveiled its first ever smart ring : ప్రపంచంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కాసియో మరో వినూత్నమైన ఉత్పత్తిని లాంచ్ చేస్తోంది. స్మార్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్‌ CRW-001-1JR మోడల్ పేరుతో రివీల్ చేసింది. తమ యాభైవ వార్షికోత్సవం సందర్భంగా డిజిటల్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తూ ఈ ఉత్పత్తిని లాంచ్ చేస్తోంది. దీని ధర 128 డాలర్ల వరకూ ఉండవచ్చని అంచనా. మొదటగా జపాన్‌లో దీన్ని కొనుగోలుదారులకు అందుబాటులోకి తెస్తారు. డిసెంబర్‌లో స్టోర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో స్మార్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్‌లో రెట్రో ఎల్‌ఈడీ స్క్రీమ్, స్టాప్ వాచ్ , ఫ్లాషింగ్ అలారం ప్రత్యేకతలుగా ఉన్నాయి. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే.. ఇందులో బ్యాటరీ లైఫ్ రెండేళ్లు. 

కాంపాక్ట్ డిజైన్‌లో వినూత్నమైన ఫీచర్స్

స్మార్ట్ రింగ్ అంటే చాలా చిన్నది. అంత చిన్నదానిలోనూ అంటే ఇంచ్ ఉన్న స్మార్ట్ రింగ్‌ CRW-001-1JR లోనూ రెట్రో సెగ్మెంట్ ఎల్‌ఈడీ స్క్రీన్ ఉంది. ఇందులో స్పష్టంగా గంటలు, నిమిషాలు ..సెకండ్లు కూడా కనిపిస్తాయి. మూడు ఫంక్షనల్ బటన్స్ ఉంటాయి. వీటి ద్వారా అడిషనల్ ఫీచర్స్ యాక్సెస్ చేయవచ్చు. అలారం మోగినప్పుడు స్క్రీన్ లైట్ ఫ్లాష్ అవుతూ ఉండటంరింగ్ ప్రత్యేకత. సౌండ్ చేయకుండా.. లైట్లు మాత్రమే సూచనలు ఇస్తుంది. ఈ స్మార్ట్ రింగ్‌లో బ్యాటరీ రెండేళ్లు పాటు ఉంటుంది. ఆ తర్వాత అవసరం అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. బ్యాటరీ రీప్లేస్ మెంట్ కూడా చాలా సులువు.  

చిన్న, పెద్ద వేళ్లు ఉన్న వారు సులువుగా ఆపరేట్ చేసేలా స్మార్ట్ రింగ్ 

ఈ స్మార్ట్ రింగ్ తయారీకి మెటర్ ఇంజెక్షన్ మోల్డింగ్ ప్రాసెస్ పద్దతిని పాటించారు. ఇది డ్యూరబుల్‌గా ఉండటమే కాదు..స్టైలిష్‌గా ఉంటుంది.  CRW-001-1JR స్టాండర్డ్ సైజ్  US size 10.5 ఉంటుంది.  చిన్న వేళ్లు ఉన్న వారికి .. పెద్ద వేళ్లు ఉన్నవారికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గతంలో కాసియో నాన్ ఫంక్షనల్ రింగ్ డిజైన్స్‌ను ఐకానిక్ డిజిటల్ టైమ్‌పీసెస్‌తో ఇన్‌స్పయిర్ అయి రిలీజ్ చేసింది. కానీ ఈ మోడల్ మాత్రం కాసియో మొదట ఫంక్షనల్ స్మార్ట్ రింగ్.                                 

కాసియో యాభైవ యానివర్శిరీ స్పెషల్

ప్రపంచంలో కాసియో కంపెనీ మాట వినని వారు ఉండరు. క్యాలిక్యులేటర్ల నుంచి స్మార్ట్ వాచీల వరకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని సంతృప్తి పరుస్తున్న కంపెనీ. ఈ కంపెనీ యాభైవ యానివర్శిరీ సందర్భంగా ఓ అద్భుతమైన ప్రొడక్ట్ లాంచ్ చేయాలని నిర్ణయించుకుని దీన్ని రూపొందించారు. అనేక గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్స్ ఈ సంస్థ చేపట్టింది.    CRW-001-1JR మోడల్ స్మార్ట్ రింగ్ అత్యాధునిక సమాజంలో.. ఆధునిక యువతకు సరిపోయేలా తీర్చిదిద్దాదరు.         

ఈ స్మార్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్ వీడియోను ఇక్కడ చూడవచ్చు.

 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget