అన్వేషించండి

పిల్లల సేఫ్టీ కోసం యాపిల్‌ సరికొత్త ఫీచర్​ - ఇది ఉంటే పేరెంట్స్​కు నో టెన్షన్​​!

ఆపిల్ కంపెనీ మరో కొత్త ఫీచర్ ను లాంట్ చేసింది. 'ఆపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్' అనే ఫీచర్ తో పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకపోయినా.. వాచ్ తో కాల్స్, మెసేజెస్ చేసే సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.

లగ్జరీ అండ్ కాస్ట్లీ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు బలమైన సెక్యూరిటీతో కలగలిపిన టాప్​ ఫీచర్స్​ ఉన్న సరికొత్త మోడల్ స్మార్ట్​ ఫోన్లు, మ్యాక్​బుక్​లు, వాచెస్​, లాప్​టాప్​లను తమ యూజర్స్​కు అందిస్తుంటుంది. అయితే తాజాగా​ భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఓ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించింది.

అదేంటంటే? - యాపిల్‌ వాచ్‌ ఫర్‌ యువర్ కిడ్స్​ అనే ఫీచర్​ను లాంఛ్​ చేసింది. దీంతో పిల్లల దగ్గర స్మార్ట్​ఫోన్​ లేకపోయినప్పటికీ వారు యాపిల్‌ వాచ్‌ ద్వారా కాల్స్‌, మెసేజెస్ చేయొచ్చు.  మరీ ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల ప్రతీ యాక్టివిటీని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల హెల్త్​, ఫిట్​నెస్​ డేటాతో పాటు ఇతర సేఫీ ఫీచర్స్​ను తల్లిదండ్రులు ట్రాక్​ చేయొచ్చు.

ఇంకా ఏమి ఉపయోగాలు ఉన్నాయంటే? - ఈ యాపిల్‌ కిడ్స్‌ ఫీచర్​ను వాచ్​లో యాక్టివేట్​ చేయగానే తద్వారా   తల్లిదండ్రులు తమ పిల్లల వాచ్‌ను పూర్తిస్థాయి కంట్రోల్​లో తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పిల్లల యాక్టివిటినీ తెలుసుకుంటూ వారిని కంట్రోల్​ చేయడం అన్నమాట. ఈ ఫీచర్ యాక్టివేట్ ద్వారా యాపిల్ వాచ్ వాడే పిల్లలు ఎప్పుడు తమ ఫ్యామిలీ మెంబర్స్​ లేదా ఫ్రెండ్స్​తో కనెక్ట్​లో ఉండొచ్చు. యాపిల్‌ మ్యాప్స్‌, హెల్త్, సిరి వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు. 

ఇంకా ఎమర్జెన్సీ సిట్యూయేషన్​లో ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ను కూడా వినియోగించుకోవచ్చు.  అంతేకాదు ఈ వాచ్‌ను ఉపయోగించుకుని పిల్లలు తమ పేరెంట్స్​కు తమ లొకేషన్లను కూడా షేర్‌ చేసేలా వెసులుబాటును కల్పించింది యాపిల్. వారు ఏదైనా కొత్త యాప్​లు డౌన్‌లోడ్‌ చేయాలనుకున్నా, కొత్త కాంటాక్టులను యాడ్‌ చేసుకోవాలన్నా..  తల్లిదండ్రులు లేదా ఎవరితోనైతే కనెక్ట్​ అవుతామో వారి అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సిందే.  అలా పిల్లల ప్రతి యాక్టివిటీని ఇందులో ట్రాక్‌ చేయొచ్చు. 

అలాగే తమ ఐఫోన్‌ ద్వారానే టాస్కులను, షెడ్యూళ్లను, రిమైండర్లను కూడా ఈ వాచ్​లకు సెట్‌ చేయొచ్చు. ఇంకా స్కూల్‌ టైమింగ్స్​లో పిల్లలు యాప్స్‌ లేదా ఇతర ఏమైనా వాటిని యాక్సెస్‌ చేయకుండా ఉండేలా స్కూల్‌మోడ్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. అలా ఇది అటు పిల్లలకు, ఇటు తల్లిదండ్రులకు ఎంతగానే ఉపయోగపడుతుంది.

ఈ ఫీచర్​ను ఎలాంటి మోడళ్లలో ఉపయోగించాలంటే? - ఈ  యాపిల్‌ వాచ్‌ ఫర్‌ యువర్‌ కిడ్స్‌ ఫీచర్​ను కేవలం  యాపిల్​ వాచ్‌ ఎస్‌ఈ సిరీస్‌, లేదా యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 4, 
లేదా ఆపై మోడళ్లలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఓఎస్ 7 లేదా ఐఫోన్​ 14, లేదా ఆపై ఓఎస్‌లతో నడిచే ఐఫోన్లలో  ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీని కోసం సెల్యూలర్‌ ప్లాన్ ఉన్న యాపిల్‌ వాచ్‌ అవసరం. ఈ ఫీచర్​ను వినియోగించడం వల్ల యాపిల్‌ వాచ్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 14 గంటల వరకు పని చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget