అన్వేషించండి

Apple Smart Water Bottle: వాటర్ బాటిల్ రూ.ఐదు వేలా? - యాపిల్‌తో మామూలుగా ఉండదు మరి - దీని ప్రత్యేకతలు తెలిస్తే!

యాపిల్ తన కొత్త ఉత్పత్తి అయిన స్మార్ట్ వాటర్ బాటిల్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.ఐదు వేల రేంజ్‌లో ఉంది.

రోజుకు తగినంత నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది పనిలో పడితే రోజుకు ఎక్కువ నీరు తాగరు. అలాంటి వారి కోసం యాపిల్ ఒక పరిష్కారాన్ని ఆలోచించింది. కానీ ఆ పరిష్కారం ఖరీదు రూ.ఐదు వేల వరకు ఉంటుంది.

స్మార్ట్ ఫోన్, స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ వాచ్‌లను మనం చూసే ఉంటాం. కానీ మీకు స్మార్ట్ వాటర్ బాటిల్ తెలుసా? వింటే ఆశ్చర్యం వేస్తుంది కదూ... యాపిల్ కొత్త స్మార్ట్ వాటర్ బాటిళ్లను లాంచ్ చేసింది. మీ ఫిజికల్ యాక్టివిటీ, ఇతర పనులకు తగినట్లు మీరు రోజుకు ఎన్ని నీరు తాగాలో ఇది తెలుపుతుంది.

ఈ వాటర్ బాటిల్‌ను యాపిల్ హెల్త్ యాప్‌కు సింక్ చేసుకోవచ్చు. ఇందులో హైడ్రేట్ స్పార్క్ ప్రో, హైడ్రేట్ స్పార్క్ ప్రో స్టీల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో హైడ్రేట్ స్పార్క్ ప్రో ధర 59.95 డాలర్లు (సుమారు రూ.4,600) కాగా, హైడ్రేట్ స్పార్క్ ప్రో స్టీల్ ధర 79.95 డాలర్లుగా (సుమారు రూ.6,100) నిర్ణయించారు.

ఇవి ప్రస్తుతానికి మనదేశంలో అందుబాటులో లేవు. కానీ త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. గతేడాది యాపిల్ పాలిషింగ్ క్లాత్‌ను లాంచ్ చేసింది. దాని ధర రూ.1,900గా నిర్ణయించింది. ఈ క్లాత్‌పై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ వాటర్ బాటిల్ కూడా దాని తరహాలోనే విమర్శలు ఎదుర్కొంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

View this post on Instagram
 
A post shared by Zubeen (@tech_master18)

View this post on Instagram
 
A post shared by Viral Posts (@viralposts25)

టాప్ హెడ్ లైన్స్

AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget