అన్వేషించండి

ఇంట్లోనే థియేటర్​ ఎక్స్​పీరియన్స్​ - అమెజాన్​లో టాప్ బ్రాండ్ల స్మార్ట్​ టీవీలపై అదిరే ఆఫర్స్​!

ఆన్​లైన్​ వినియోగదారులకు గుడ్ న్యూస్... స్మార్ట్ టీవీలపై ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్​ కంపెనీ టాప్ బ్రాండ్ల హై క్వాలిటీ స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లను ఇస్తోంది. 

Best Smart TV on Amzon Discount Offers : మీరు మూవీ లవర్సా? స్పోర్ట్స్ లవర్సా? లేదంటే ఎక్కువగా సిరీస్​, ఎంటర్​టైన్మెంట్​ షోస్​, సీరియల్స్ చూసే అలవాటు ఉందా? ఏదైనా హైక్వాలిటీ అల్ట్రా హెచ్​డీ స్క్రీన్​పై వీటిని చూస్తే ఆ కిక్కే వేరబ్బా. అందుకే చాలా మంది ప్రస్తుతం 4కే అల్ట్రా హెచ్​ డీ డిస్​ప్లే  నుంటి లేటెస్ట్ ఓఎల్​ఈడీ టెక్నాలజీ ఉన్న స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

అయితే ఇప్పుడు మీరు కూడా మీ లివింగ్ రూమ్​లో లేదా ఇంట్లో కొత్త ఎంటర్​టైన్మెంట్ స్పేస్​ కోసం టాప్ బ్రాండ్​ హై క్వాలిటీ స్మార్ట్​ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం వీటినీ కొనుగోలు చేయడానికి పర్ఫెక్ట్ టైమ్​.  4కే అల్ట్రా హెచ్​ డీ డిస్​ప్లే  నుంటి లేటెస్ట్ ఓఎల్​ఈడీ టెక్నాలజీ ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్​, బెస్ట్ వ్యూ ఎక్స్​పీరియన్స్​ ఉన్న స్మార్ట్​ టీవీలు ప్రస్తుతం ఆన్​లైన్​లో అదిరిపోయే ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. నాణ్యతమైన, టాప్ ట్రస్టెడ్​ బ్రాండ్ టీవీలు ఎక్స్లూజివ్​ డీల్స్​లో దొరుకుతున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్​ కంపెనీ దాదాపు 54 శాతం సూపర్ డిస్కౌంట్ ఆఫర్లతో వీటిని మీకు అందిస్తోంది. ఇంతకీ ఆ టాప్ బ్రాండ్ల స్మార్ట్ టీవీలు ఏంటి? ఎంత డిస్కౌంట్​పై దొరుకుతుంది సహా పలు వివరాలను తెలుసుకుందాం. 

1. Redmi 32 inches F Series HD -  ఈ రెడ్​ మీ ఎఫ్ సిరీస్​ హెచ్​డీ  రెడీ స్మార్ట్ ఎల్​ఈడీ ఫైర్ టీవీ మంచి పిక్చర్ క్వాలిటీ, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేస్​తో వచ్చింది. ఎక్కువ స్ట్రీమింగ్ యాప్స్​ను సపోర్ట్ చేస్తుంది. సీమ్​లెస్ కనెక్టివిటీ, వాయిస్ కంట్రోల్ కోసం అలెక్సా బుల్ట్​ ఇన్​ కూడా ఉంది. 
స్పెసిఫికేషన్స్​ 
డిస్​ప్లే : 80సెంటిమీటర్లు, హెచ్​డీ రెడీ ఎల్​ఈడీ స్క్రీన్​
స్మార్ట్ టీవీ : ఫైర్ టీవీ ఓఎస్​, బుల్ట్​ ఇన్​ అలెక్సా
ఆడియో : డాల్బీ ఆడియో సపోర్ట్​తో 20డబ్లూ స్వీకర్స్​
కనెక్టివిటీ : డ్యూయెల్ బ్యాండ్ వైఫై, 3 HDMI పోర్ట్స్​, 2 USB పోర్ట్స్​ 

2. LG 32 inches HD Ready Smart LED TV - వైబ్రెంట్ డిస్​ ప్లే, యాక్టివ్ హెచ్​డీఆర్​, డైనమిక్ కలర్​ ఎన్​హెన్స్​మెంట్,​ స్టన్నింగ్ విజువల్స్​తో బెస్ట్​ వ్యూయింగ్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. క్లియర్ సౌండ్​ కోసం డాల్బీ ఆడియో 10w స్పీకర్స్ ఉన్నాయి. అమెజాన్ బెస్ట్​సెల్లర్స్​లో ఇదీ ఒకటి. 
స్పెసిఫికేషన్స్​ 
డిస్​ప్లే : 80సెంటిమీటర్లు(32 ఇంచెస్​), హెచ్​డీ రెడీ ఎల్​ఈడీ స్క్రీన్​
స్మార్ట్ టీవీ : వెబ్​ఓఎస్​
ఆడియో : డాల్బీ ఆడియో సపోర్ట్​తో 10డబ్లూ స్వీకర్స్​
కనెక్టివిటీ : బుల్ట్​ ఇన్​ వైఫై, 2 HDMI పోర్ట్స్​, 1 USB పోర్ట్స్​ 

3.Mi 43 inches X Series 4K Ultra HD Smart Google TV - ఈ స్మార్ట్ టీవీ 4కే అల్ట్రా హెచ్​డీ రిజల్యూషన్​తో వస్తుంది. గూగుల్ టీవీతో ఇది నడుస్తుంది. గూగుల్ అసిస్టెంట్​తో వాయిస్ కంట్రోల్​, ఎక్కువ స్ట్రీమింగ్​ యాప్స్​ను ఇది సపోర్ట్ చేస్తుంది. బెస్ట్ ఆడియో ఎక్స్​పీరియన్స్​ కోసం డాల్బీ ఆడియో 30w స్పీకర్స్ ఉంటాయి. అలానే ఇందులో అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​ కూడా ఉన్నాయి. స్లిమ్​ డిజైన్​తో ఇది రూపొందింది. 
స్పెసిఫికేషన్స్​ 
డిస్​ప్లే : 108సెంటిమీటర్లు(43 ఇంచెస్​), 4కే అల్ట్రా హెచ్​డీ  ఎల్​ఈడీ స్క్రీన్​
ఆపరేటింగ్ సిస్టమ్​ : గూగుల్ టీవీ, బుల్ట్​ ఇన్​ గూగుల్​ అసిస్టెంట్​
ఆడియో : డాల్బీ ఆడియో సపోర్ట్​తో 30డబ్లూ స్వీకర్స్​
కనెక్టివిటీ : బుల్ట్​ ఇన్​ వైఫై, 3 HDMI పోర్ట్స్​, 2 USB పోర్ట్స్​ 

4. Xiaomi Smart TV  - ఈ షియోమీ స్మార్ట్ టీవీ హెచ్​ డీ రెడీ రిజల్యూషన్​తో, వైబ్రెంట్ కలర్స్​తో ఇంప్రెసివ్ విజువల్స్​ను అందిస్తుంది. ఇందులో కూడా గూగుల్ టీవీ ఉంటుంది. దీంతో యాప్స్​ను, స్ట్రీమింగ్ సర్వీసెస్​ను, వాయిస్ కంట్రోల్​ను గూగుల్ అసిస్టెన్స్​ ద్వారా ఈజీగా యాక్సెస్​ చేయొచ్చు. డాల్బీ ఆడియో 20w స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా స్పెసిఫికేషన్స్​ మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్​, హెడ్​డీఎమ్​ఐ, యూఎస్​బీ పోర్ట్స్​ ఉన్నాయి. 
డిస్​ప్లే : 80(32 ఇంచెస్​) హెచ్​డీ రెడీ
ఆపరేటింగ్ సిస్టమ్​ : గూగుల్ టీవీ
ఆడియో : డాల్బీ ఆడియో సపోర్ట్​తో 20డబ్లూ స్వీకర్స్​
కనెక్టివిటీ :  HDMI పోర్ట్స్​,  USB పోర్ట్స్​ 

5.VW 32 inches Playwall Android Smart LED TV - ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్లీక్​, ఫ్రేమ్​లెస్​ డిజైన్​తో ఉంటుంది. క్లియర్ విజువల్స్ కోసం హెచ్​డీ రెడీ రిజల్యూషన్ ఉంది. ఆండ్రాయిడ్ టీవీతో నడుస్తుంది. గూగుల్ అసిస్టెంట్  ద్వారా పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్​, వాయిస్ కంట్రోల్ యాక్సెస్ చేసుకోవచ్చు. 

డిస్​ప్లే : 80(32 ఇంచెస్​) హెచ్​డీ రెడీ
ఆపరేటింగ్ సిస్టమ్​ : గూగుల్ అసిస్టెన్స్​ విత్​ ఆండ్రాయిడ్ టీవీ 
ఆడియో : డాల్బీ ఆడియో సపోర్ట్​తో 20డబ్లూ స్వీకర్స్​
కనెక్టివిటీ :  HDMI పోర్ట్స్​,  USB పోర్ట్స్​ 

ఇంకా VW 32 ఇంచెస్ స్మార్ట్ ఎల్​ఈడీ టీవీ, TCL 40 ఇంచెస్​ ఆండ్రాయిడ్​ ఎల్​ఈడీ టీవీ, సామ్​సంగ్​ 32 ఇంచెస్​ హెచ్​ డీ రెడీ  స్మార్ట్​ ఎల్​ఈడీ టీవీ, TCL 32 ఇంచెస్​ లెస్ ఎస్ సిరీస్ ఫుల్ హెచ్​ డీ స్మార్ట్ ఎల్​ఈడీ గూగుల్ టీవీ, TCL 32 ఇంచెస్​ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్​ఈడీ టీవీ సహా పలు బ్రాండ్ టీవీలను అమెజాన్​ అదిరే డిస్కౌంట్ల ఆఫర్లతో అందిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget