అన్వేషించండి

Amazon Sale 2021: రూ.ఐదు వేలలోపే స్మార్ట్ ఫోన్లు.. అమెజాన్ సేల్‌లో సూపర్ ఆఫర్లు!

ప్రస్తుతం అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందించారు. రూ.ఐదు వేలలోపు కూడా మంచి స్మార్ట్ ఫోన్లు ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో మీరు తక్కువ ధరలో మంచి ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. మంచి కెమెరా, ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు రూ.ఐదు వేలలోపు ధరకే మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ ఎక్స్‌చేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల తర్వాత వీటిలో కొన్ని ఫోన్లు రూ.2,000 నుంచి రూ.3,000 లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. పానసోనిక్ ఎలూగా ఐ6
ఈ ఫోన్ అసలు ధర రూ.10,990 కాగా, అమెజాన్ సేల్‌లో రూ.5,299కే కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.1,250 వరకు తగ్గింపు లభించనుంది. ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.5,000 వరకు అదనపు తగ్గింపు లభించనుంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. దీని స్క్రీన్ సైజు 5.45 అంగుళాలుగా ఉంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

పానసోనిక్ ఎలూగా ఐ6 కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2. మోటొరోలా మోటో ఎక్స్
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.17,999 కాగా, ఈ సేల్‌లో రూ.5,885కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై రూ.1,250 వరకు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ ద్వారా కొంటే రూ.5,500 వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో క్వాల్ కాం ప్రాసెసర్‌ను అందించారు.

మోటొరోలా మోటో ఎక్స్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

3. ఐకాల్ కే500 4జీ స్మార్ట్ ఫోన్
ఈ ఫోన్ అసలు ధర రూ.7,699 కాగా, ఈ సేల్‌లో రూ.5,899కే లభించనుంది. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 వరకు తగ్గింపును అందించనున్నారు. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. 6.26 అంగుళాల స్క్రీన్‌ను ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఐకాల్ కే500 4జీ స్మార్ట్ ఫోన్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

4. మాప్లిన్ మ్యాప్4 మ్యాక్స్
ఈ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా, ఆఫర్‌లో రూ.7,990కే కొనుగోలు చేయవచ్చు. రూ.7,540 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్, రూ.1,250 వరకు బ్యాంక్ ఆఫర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీని స్క్రీన్ సైజు 6.53 అంగుళాలుగా ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

మాప్లిన్ మ్యాప్4 మ్యాక్స్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

5. జియోనీ ఏ1 లైట్
జియోనీ ఏ1 లైట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.13,999 కాగా, అమెజాన్ సేల్‌లో రూ.6,499కే అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1,250 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందించనున్నారు. ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.6,100 వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో 5.3 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ 6753వీ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది.

జియోనీ ఏ1 లైట్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget