అన్వేషించండి

Amazon Half Price Store Offers: అమెజాన్‌లో ఇవి సగం ధరకే.. బెస్ట్ ఆఫర్లు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో హాఫ్ ప్రైస్ స్టోర్ పేరిట ఎన్నో ఉత్పత్తులు సగం ధరకే విక్రయిస్తున్నారు. వీటిలో టాప్-5 డీల్స్ ఇవే..

ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ సేల్‌లో హాఫ్ ప్రైస్ స్టోర్‌లో సగం ధరకే ఎన్నో ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఇందులో ఫైర్ స్టిక్, ఎకో ఆటో, ఇయర్ బడ్స్, స్పీకర్, పవర్ బ్యాంక్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. మనకు ఉపయోగపడే ఎన్నో గ్యాడ్జెట్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. వీటిలో టాప్-5 డీల్స్ ఇవే..

అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. ఫైర్ టీవీ స్టిక్
ఈ ఫైర్ టీవీ స్టిక్‌ను స్మార్ట్ టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మూడో తరం ఫైర్ టీవీ స్టిక్ 2021లోనే లాంచ్ అయింది. ఇందులో కొత్త అలెక్సా వాయిస్ రిమోట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.4,999 కాగా, ఈ సేల్‌లో రూ.2,199కే కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌తో స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ టీవీని వాయిస్ కమాండ్స్‌తో ఆపరేట్ చేయవచ్చు.

ఫైర్ టీవీ స్టిక్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2. ఎకో ఆటో
ఎకో ఆటో డివైస్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ కార్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర రూ.4,999 కాగా, ఈ సేల్‌లో రూ.2,499కే కొనుగోలు చేయవచ్చు. మీ కార్‌లో ఉన్న 12V చార్జింగ్ సాకెట్‌కు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్, యూఎస్‌బీ లేదా 3.5 ఎంఎం ఆక్సిలరీ కేబుల్ ద్వారా దీన్ని మీ కారు స్టీరియో సిస్టంకు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో అలెక్సా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా కాల్ చేయడం, డిస్‌కనెక్ట్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, కంట్రోల్ చేయడం వంటివి చేయవచ్చు.

ఎకో ఆటో కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

3. రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 2సీ ఇన్ ఇయర్ ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్
అమెజాన్‌లో ఈ ఇయర్‌బడ్స్‌పై అదిరిపోయే ఆఫర్ అందించారు. వీటి అసలు ధర రూ.1,999 కాగా, ఈ సేల్‌లో రూ.999కే కొనుగోలు చేయవచ్చు. ఐపీఎక్స్4 స్ప్లాష్, స్వెట్ ప్రూఫ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. జాగింగ్, వర్కవుట్ చేస్తూ వీటిని ఉపయోగించుకోవచ్చు. సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. కాల్స్, మ్యూజిక్ మధ్య స్విచ్ అవ్వడానికి మల్టీ ఫంక్షన్ బటన్లు కూడా ఇందులో ఉన్నాయి. 12 గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి.

రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 2సీ ఇన్ ఇయర్ ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

4. యాంబ్రేన్ 10000 ఎంఏహెచ్ లిథియం పాలీమర్ పవర్ బ్యాంక్
ప్రస్తుతం పవర్ బ్యాంకులు కూడా అవసరం అయిపోయాయి. అమెజాన్‌లో ఈ యాంబ్రేన్ 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,499 కాగా, ఈ సేల్‌లో రూ.799కే కొనుగోలు చేయవచ్చు. బ్లాక్‌తో పాటు పలు కలర్ ఆప్షన్లలో ఈ పవర్ బ్యాంక్ కొనుగోలు చేయవచ్చు.

యాంబ్రేన్ 10000 ఎంఏహెచ్ లిథియం పాలీమర్ పవర్ బ్యాంక్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

5. అల్టిమేట్ ఇయర్స్ వండర్‌బూమ్ 2 వైర్‌లెస్ స్పీకర్లు, డీప్ బేస్, 360° సరౌండ్ సౌండ్, వాటర్ ప్రూఫ్
దీని అసలు ధర రూ.7,995 కాగా, ఈ సేల్‌లో రూ.3,995కే కొనుగోలు చేయవచ్చు. ఈ అల్ట్రా పోర్టబుల్ స్పీకర్‌ను సులభంగా ఎక్కడి నుంచి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లవచ్చు. దీని బ్యాటరీ 13 గంటల బ్యాకప్‌ను అందించనుంది. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కూడా.

అల్టిమేట్ ఇయర్స్ వండర్‌బూమ్ 2 వైర్‌లెస్ స్పీకర్లు, డీప్ బేస్, 360° సరౌండ్ సౌండ్, వాటర్ ప్రూఫ్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
South Coast Railway: కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Embed widget