Amazon Washing Machine Offers: రూ.20 వేలలోనే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్.. అమెజాన్‌లో టాప్-5 ఇవే!
Amazon Offers: అమెజాన్ సేల్‌లో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు అందించారు. రూ.20 వేలలోనే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయవచ్చు.
ఇంట్లో బట్టలు ఉతకడానికి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు బాగా ఉపయోగపడతాయి. 7 లీటర్ల ఫ్రండ్ లోడ్ వాషింగ్ మెషీన్లు అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే.. అద్భుతమైన ఆఫర్లు ఉన్న ఈ టాప్-5 వాషింగ్ మెషీన్ల గురించి ఒకసారి చూడండి..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1. ఎల్జీ 7.0 కేజీ 5 స్టార్ ఇన్వర్టర్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్
ఈ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.39,990 కాగా, ఈ సేల్‌లో రూ.27,990కే కొనుగోలు చేయవచ్చు. 30 శాతం తగ్గింపును దీనిపై అందించారు. సిల్వర్ కలర్ ఆప్షన్‌ను ఇందులో అందించారు. దీనికి టచ్ స్క్రీన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కాబట్టి దీన్ని శుభ్రం చేయడం కాస్త సులభం అవుతుంది. దీని స్పిన్ స్పీడ్ కూడా కాస్త ఎక్కువ కాబట్టి బట్టలు త్వరగా ఆరిపోతాయి. ఈ 4-స్టార్ వాషింగ్ మెషీన్‌లో అన్ని లేటెస్ట్ ఫీచర్లను అందించారు.
2. బోష్ 7 కేజీ 5 స్టార్ ఇన్వర్టర్ టచ్ కంట్రోల్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్
ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఉన్న అత్యుత్తమ హోం అప్లయన్సెస్ ఆఫర్లలో ఇది కూడా ఒకటి. దీనిపై కూడా 30 శాతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.39,799 కాగా, ఈ సేల్‌లో రూ.27,990కే కొనుగోలు చేయవచ్చు. దీని కెపాసిటీ 7 లీటర్లు కాగా, ఈ వాషింగ్ మెషీన్‌కు 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ కూడా దీనిపై అందించారు. హైజీనిక్ వాష్ ఫీచర్ కూడా ఇందులో అందించారు.
3. ఐఎఫ్‌బీ 7 కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్
ఐఎఫ్‌బీ మంచి వాషింగ్ మెషీన్లను అందిస్తూ ఉంటుంది. వీటిలో ఈ వాషింగ్ మెషీన్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. దీని అసలు ధర రూ.34,290 కాగా, ఈ సేల్‌లో రూ.29,290కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కాగా, బెస్ట్ వాషింగ్ క్వాలిటీని ఇది అందించనుంది. వాటర్, పవర్ కన్సంప్షన్ కూడా ప్రభావవంతంగా చేస్తుంది. 3డీ వాష్, క్విక్ డ్రై వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
ఐఎఫ్‌బీ 7 కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి
4. శాంసంగ్ 7 కేజీ ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్
మీరు మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే ఇది మీకు మరో మంచి ఆప్షన్. దీని ఎమ్మార్పీ రూ.34,700 కాగా, అమెజాన్ సేల్‌లో రూ.29,990కే కొనుగోలు చేయవచ్చు. దీని స్పిన్ స్పీడ్ ఎక్కువ. దీంతో దుస్తులు వేగంగా ఆరిపోతాయి. దీంతోపాటు హైజీన్ స్టీమ్ వాష్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది.
5. టీసీఎల్ 7 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్
మీరు బడ్జెట్ ధరలో మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే ఈ వాషింగ్ మెషీన్ బెస్ట్ అని చెప్పవచ్చు. దీని అసలు ధర రూ.32,990 కాగా, ఈ సేల్‌లో రూ.20,990కే కొనుగోలు చేయవచ్చు. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్, బెస్ట్ వాష్ క్వాలిటీని ఇది అందిస్తుంది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు కూడా ఉన్నాయి.
టీసీఎల్ 7 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి