అన్వేషించండి

Amazon Laptop Offers: అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా రూ.15 వేల వరకు తగ్గింపు!

అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు అందించారు. రూ.15 వేల వరకు ఆఫర్లు ఇందులో అందించడం విశేషం.

అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నారు. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా ల్యాప్‌టాప్ కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీంతోపాటు మీరు కొనే ల్యాప్‌టాప్ ధర రూ.80 వేలు దాటితే అదనంగా రూ.1,500 తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందించారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. డెల్ వోస్ట్రో 3401 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్
ఒకవేళ మీరు మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటు డెల్ వోస్ట్రో 3401 14 అంగుళాల ల్యాప్‌టాప్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.43,139 కాగా, ఈ సేల్‌లో రూ.38,777కే ఈ ల్యాప్‌టాప్ లభించనుంది. ఒకవేళ మీరు మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ చేయాలనుకుంటే.. అదనంగా రూ.19,750 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభించనుంది. దీంతోపాటు మీరు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో పదో తరం ఐ3 ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. దీంతోపాటు 14 అంగుళాల యాంటీ గ్లేర్ స్క్రీన్, ఎల్ఈడీ బ్యాక్‌లైట్ కూడా ఇందులో ఉండనున్నాయి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది.

డెల్ వోస్ట్రో 3401 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2. హెచ్‌పీ 14 (2021) 11వ తరం ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్
దీని అసలు ధర రూ.45,892 కాగా, ఈ సేల్‌లో రూ.42,994కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందించారు. యాక్సిస్ బ్యాంకు లేదా సిటీ బ్యాంకు కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే.. రూ.1,500 తగ్గింపు లభించనుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను ఇందులో అందించారు. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ను ముందే ఇన్‌స్టాల్ చేశారు. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌ను ఇందులో అందించారు.

హెచ్‌పీ 14 (2021) 11వ తరం ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

3. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3
ఈ ల్యాప్‌టా‌ప్‌పై రూ.15,000 వరకు తగ్గింపు లభించింది. దీని అసలు ధర రూ.55,000 కాగా రూ.41,800కే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,500 తగ్గింపు లభించనుంది. విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. దీన్ని విండోస్ 11కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

4. అసుస్ వివోబుక్ 14(2020) ఇంటెల్ కోర్ ఐ3 ఫుల్‌హెచ్‌డీ థిన్ అండ్ లైట్ బిజినెస్ ల్యాప్‌టాప్
ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.42,990 కాగా, ఈ సేల్‌లో రూ.33,990కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రూ.18,250 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభించనుంది. యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు అదనపు తగ్గింపు కూడా లభించనుంది. 4 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు. 

అసుస్ వివోబుక్ 14(2020) ఇంటెల్ కోర్ ఐ3 ఫుల్‌హెచ్‌డీ థిన్ అండ్ లైట్ బిజినెస్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget