అన్వేషించండి

Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ప్రైమ్ మెంబర్స్‌కు మరిన్ని ఆఫర్లు!

వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్ వచ్చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కాబోతుంది.ఇందులో అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2022లో భాగంగా ప్రైమ్ మెంబర్లకు అబ్బుర పరిచే డిస్కౌంట్లు ఇస్తోంది. అద్భుతమైన తగ్గింపులతో పాటు  ఎక్స్ఛేంజ్లు, స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ద్వారా పలు ప్రముఖ కంపెనీలు సైతం పలు కొత్త బ్రాండ్లను విడుదల చేస్తున్నాయి. అన్ని రకాల  ఉత్పత్తులను ప్రత్యేక తగ్గింపు ధరలతో అందిస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్లు కొనాలంటే ఇదే మంచి అవకాశం

ఈ సేల్ లో అన్ని రకాల ఎలక్ట్సానిక్స్ పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండగా.. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అమెజాన్   గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ లో భాగంగా, వినియోగదారులు Galaxy S20 FE 5G, Galaxy S22 Ultra, Galaxy S22, Galaxy M53, Galaxy M33, M32 Prime Editionతో పాటు  Galaxy M13 వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

ల్యాప్ టాప్స్ పైనా భారీ తగ్గింపులు

మోబైల్స్ తో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తక్కువ ధరకే అందిస్తున్నది. గేమింగ్ సహా పలు ల్యాప్ టాప్ ల మీద కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్లు ప్రకటిస్తోంది. ఆయా మోడల్ ను బట్టి ఒక్కో ల్యాప్ టాప్ మీద రూ. 25 వేలకు వరకు డిస్కౌంట్ అందిస్తుంది.

హోమ్ నీడ్స్ పైనా అదిరిపోయే ఆఫర్లు

అటు హోమ్ నీడ్స్ మీద సైతం మంచి ఆఫర్లు అందిస్తున్నది. ఎయిర్ కండీషనర్లు, ఫ్రిడ్జిలు, టీవీలు, కిచెన్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువుల పైనా భారీ తగ్గింపు అందిస్తున్నది. ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కస్టమర్లు రూ. 7500 వరకు గిఫ్ట్ వోచర్లు పొందనున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. వినియోగదారులు Amazon.inలో షాపింగ్ చేయడం, లేదంటే బిల్లులు చెల్లించడం,  ఫోన్‌లను రీఛార్జ్ చేసుకోవడం లేదంటే Amazon Payని ఉపయోగించి డబ్బును యాడ్ చేసుకోవడం ద్వారా ఈ డబ్బులను వాడుకునే అవకాశం ఉంది.  ఆ తర్వాత, మీరు రాబోయే పండుగ  సేల్స్  సమయంలో ఈ వోచర్‌ తో షాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది.  

ప్రైమ్ మెంబర్స్ ఒక రోజు ముందు నుంచే షాపింగ్ చేసుకునే అవకాశం

ప్రైమ్ మెంబర్స్ కు అమెజాన్  మంచి అవకాశం కలిగిస్తోంది. అందిరితో పాటు కాకుండా ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవాళ్లు 24 గంటల ముందే సేల్‌ ను మొదలు పెట్టే అవకాశం ఉంది. నచ్చిన వస్తువును కొనుక్కునే ఛాన్స్ ఇస్తోంది అమెజాన్.

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget