అన్వేషించండి

Amazon Festival Sale: మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.30 వేల వరకు తగ్గింపు!

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అసుస్ వివోబుక్ 14 ల్యాప్‌టాప్‌పై భారీ ఆపర్లు అందించారు.

మీరు తక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్న అసుస్ వివోబుక్ 14 అంగుళాల ల్యాప్‌టాప్‌ మీకు మంచి ఆప్షన్. దీనిపై అమెజాన్ అందించే డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రోజువారీ ఉపయోగానికి అసుస వివోబుక్ 14 ల్యాప్‌టాప్ ఒక మంచి ఆప్షన్. విద్యార్థులకు అయినా, ఉద్యోగాలు చేసేవాళ్లకి అయినా.. గేమింగ్‌కు అయినా, కోడింగ్‌కు అయినా ఈ ల్యాప్‌టాప్ ఉపయోగపడనుంది. దీని ఎమ్మార్పీ రూ.66,990 కాగా, ఈ సేల్‌లో రూ.39,990కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఒకవేళ మీరు ఈ ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.18,350 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభించనుంది. మీ పాత ల్యాప్‌టాప్ మోడల్, దాని కండీషన్ మీద ఈ ఎక్స్‌చేంజ్ బోనస్ ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, సిటీబ్యాంకు, యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా మీరు ల్యాప్‌టాప్ కొనుగోలు చేస్తే.. రూ.1,500 తగ్గింపు లభించనుంది.

ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 14 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. దీన్ని విండోస్ 11కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. దీన్ని 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. 256 జీబీ స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ కూడా ఇందులో ఉండనున్నాయి.

256 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. ఎల్ఈడీ బ్యాక్‌లిట్ కూడా ఇందులో అందించనున్నారు. ఫుల్ హెచ్‌డీ, నానోఎడ్జ్ బెజెల్, యాంటీ గ్లేర్ ప్లేన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 37WHrగా ఉంది. 2 సెల్ లిథియన్ అయాన్ బ్యాటరీని ఇందులో అందించారు. ఆరు గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుంది. వైఫై వెబ్‌క్యాం, బిల్ట్ ఇన్ స్పీకర్, మైక్రోఫోన్ కూడా ఇందులో ఉండనున్నాయి.

దీని బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి.. దీన్ని క్యారీ చేయడం కూడా సులభమే. సిల్వర్ కలర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ASUS VivoBook 14 (2021), Intel Core i3-1115G4 11th Gen, 14-inch (35.56 cms) FHD Thin and Light Laptop (8GB/256GB SSD/Office 2019/Windows 10/Integrated Graphics/Silver/1.6 Kg), X415EA-EB342TS కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget