Amazon Deal: అమెజాన్‌లో భారీ ఆఫర్లు.. యాపిల్ ఎయిర్ పోడ్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్!
అమెజాన్‌లో యాపిల్ ఎయిర్‌పోడ్స్‌పై భారీ ఆఫర్ అందించారు.
అమెజాన్‌లో సంక్రాంతి సందర్భంగా ఎన్నో పండుగ ఆఫర్లను అందిస్తున్నారు. ఇందులో యాపిల్ ఎయిర్‌పోడ్స్‌పై కూడా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇవి మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. దీంతోపాటు వీటిలో క్విక్ సిరి కనెక్షన్ కూడా ఉండనుంది. దీంతోపాటు ఇందులో మూడు సాఫ్ట్ సిలికాన్ టిప్స్ కూడా అందించనున్నారు.
అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యాపిల్ ఎయిర్‌పోడ్స్ (రెండో తరం)
వీటి అసలు ధర రూ.14,900 కాగా, ఈ ఆఫర్ కింద రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్‌తో ఎయిర్ పోడ్స్‌పై 19 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం అదనపు తగ్గింపు కూడా లభించనుంది. యాక్సిస్ మైల్స్ అండ్ మోర్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవి కొనుగోలు చేస్తే.. ఇంకో రూ.1,000 తగ్గనుంది.
వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించారు. వాయిస్ కమాండ్స్ కోసం సిరి ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఐదు గంటల పాటు ఇవి నాన్‌స్టాప్‌గా పనిచేయనున్నాయి. కేస్‌తో కలిపితే 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను ఇవి అందించనున్నాయి.
యాపిల్ ఎయిర్‌పోడ్స్(రెండో తరం) కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో
ఒకవేళ మీకు క్వాలిటీ, బ్రాండ్ రెండూ కావాలి అనుకుంటే యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ.24,990 కాగా.. రూ.20,990కే ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం అదనపు తగ్గింపు లభించనుంది. యాక్సిస్ మైల్స్ అండ్ మోర్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే మరో రూ.1,000 తగ్గింపు లభించనుంది.
ఈ యాపిల్ ఎయిర్ పోడ్స్‌లో మంచి హై క్వాలిటీ ఆడియో వాయిస్ ఫీచర్‌ను అందించారు. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. సుపీరియర్ సౌండ్ క్వాలిటీ కోసం హెచ్1 చిప్‌ను కూడా ఇందులో అందించారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ అయితే ఐదు గంటల పాటు ఇవి పనిచేయనున్నాయి. కేస్‌లో కలిపి 24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఈ కొత్త ఎయిర్ పోడ్స్ అందిస్తాయి.
యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రోను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డిస్‌క్లెయిమర్: ఈ సమాచారం అమెజాన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి తీసుకోబడింది. ఒకవేళ ఏమైనా ఫిర్యాదులు ఉంటే, దయచేసి అమెజాన్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి. ఉత్పత్తుల నాణ్యత, ధరలు, ఆఫర్లను ఏబీపీ న్యూస్ నిర్ణయించలేదు.