అన్వేషించండి

Virat Kohli Instagram Followers: 130 కోట్ల భారతీయుల్లో విరాట్‌ కోహ్లీ ఒక్కడికే ఈ రికార్డు సొంతం!

Virat Kohli Instagram Followers: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మరో అరుదైన రికార్డు సృష్టించాడు. కాకపోతే ఈ సారి చేసింది క్రికెట్‌ మైదానంలో కాదు!

Virat Kohli Becomes 1st Cricketer to Reach 200 Million Followers on Instagram : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మరో అరుదైన రికార్డు సృష్టించాడు. కాకపోతే ఈ సారి చేసింది క్రికెట్‌ మైదానంలో కాదు! సోషల్‌ మీడియాలో!! ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్‌ ఫాలోవర్ల మైలురాయి అందుకున్న తొలి భారతీయుడిగా ఘనత అందుకున్నాడు.

ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో విరాట్‌ కోహ్లీ ఒకడు. ఎప్పట్నుంచో అతడికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అటు టీమ్‌ఇండియా ఇటు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీని వదిలేసినా అనుసరించే వారి సంఖ్య మరింత పెరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో సోషల్‌ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఒకేఒక్కడు విరాట్‌. అందరు  క్రీడాకారులను తీసుకుంటే లయనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డొ అతడికన్నా ముందున్నారు.

View this post on Instagram
 
A post shared by Virat Kohli (@virat.kohli)

ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లు దాటడంతో విరాట్‌ కోహ్లీ కృతజ్ఞతలు తెలియజేశాడు. '200 మిలియన్లు శక్తిమంతం అయ్యా! నా ఇన్‌స్టా ఫ్యామిలీ ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు' అని అతడు పోస్టు చేశాడు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20ల సిరీసుకు దూరంగా ఉన్నాడు. కొన్నేళ్లుగా ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడుతుండటంతో సెలక్టర్లు అతడికి విశ్రాంతి ఇచ్చారు. పనిభారం వల్ల అతడు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్‌ 2022లోనూ తన స్థాయికి తగినట్టు పరుగులు చేయలేదు. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి సెంచరీ చేయక రెండున్నరేళ్లు దాటింది. అయినప్పటికీ అభిమానులకు అతడికి అండగా నిలుస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget