By: ABP Desam | Updated at : 09 Jan 2022 12:15 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
శనివారం యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. (Image Credit: Pro Kabaddi Twitter)
ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర ఆగేదే.. లే అన్నట్లు సాగిపోతుంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 38-48 తేడాతో తెలుగు టైటాన్స్ ఓటమి చవి చూసింది. తెలుగు టైటాన్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడగా.. ఐదు పరాజయాలు ఎదురయ్యాయి. రెండు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. ఈ సీజన్‌లో ఇంతవరకు విజయం సాధించని జట్టు కేవలం తెలుగు టైటాన్స్ మాత్రమే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్‌లో రైడింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది. ఎన్నో అంచనాలున్న టాప్ డిఫెండర్ సురీందర్ పదే పదే తప్పిదాలు చేయడంతో యు ముంబాకి ఎన్నో పాయింట్లు దక్కాయి. యు ముంబా ఆటగాడు అభిషేక్ సింగ్‌కు అత్యధికంగా 13 పాయింట్లు దక్కాయి.
తెలుగు టైటాన్స్ నుంచి ఒక్క ఆటగాడు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శనని కనబర్చలేకపోయారు. మొత్తంగా మొదటి సగం ముగిసే సమయానికి రెండు సార్లు ఆలౌటైన టైటాన్స్ 13-28తో వెనకబడిపోయింది. ఇక రెండో సగంలోనూ ఒకసారి ఆలౌట్ అయింది.
మొత్తం 12 జట్లు ఈ సీజన్‌లో తలపడుతున్నాయి. తెలుగు టైటాన్స్ 10 పాయింట్లతో పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉండగా.. యు ముంబా 25 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.
Sabka badla leliya Fazel aur @UMumba ne! 🤯🙌
— ProKabaddi (@ProKabaddi) January 8, 2022
A dominant victory against Telugu Titans helps them jump to the 3️⃣th spot in the points table! 🔥#MUMvTT #SuperhitPanga pic.twitter.com/EXnOay6CB5
When you realise all the top 5️⃣ teams in the points table are undefeated in their last five fixtures! 🤯
— ProKabaddi (@ProKabaddi) January 8, 2022
Take a look at the updated points table after Match 42 of #SuperhitPanga 🎉
Which team would you want to see at the 🔝 next week?#UPvDEL #MUMvTT #GGvPAT pic.twitter.com/nvuNOzfbsy
Also Read: జకోవిచ్‌కు అవమానం.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత, ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు
Also Read: బుమ్రా, జన్సెన్ మాటల యుద్ధం..! మైదానంలో టెన్షన్.. టెన్షన్
Also Read: విహారి పోరాటానికి హ్యాట్సాఫ్! సఫారీల లక్ష్యం 240.. టీమ్ఇండియా 266 ఆలౌట్
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Team India Squad: ఆసియాకప్‌కు తిరిగొస్తున్న కోహ్లీ - 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ!
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు
CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్‌లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్
India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?
Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam
A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan
Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam