అన్వేషించండి

Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా–పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks

మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్‌ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టాస్ వద్ద కెప్టెన్ల గంభీరమైన చూపులు
  • ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం టాస్ వద్దే కనిపించింది
  • అభిమానుల కేరింతలతో స్టేడియం ఉత్సాహంగా, భారత్-పాక్ యుద్ధంలా మారింది
  • మ్యాచ్ ప్రారంభానికి ముందే ఉత్కంఠ, ప్రత్యర్థి వికెట్ పడిపోయింది

IND vs Pak T20: ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఉత్కంఠభరిత పోరు. అభిమానులు మాత్రమే కాదు, ఆటగాళ్లలో కూడా ఈ మ్యాచ్‌కు ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. అదే విషయం కొలంబోలో మరోసారి బయటపడింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్ సమయంలోనే ఇరు జట్ల మధ్య ఉద్రిక్తత స్పష్టంగా కనిపించింది.

సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో టాస్ సమయంలో కెప్టెన్లు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించడం, హ్యాండ్‌షేక్ చేసుకోవడం అనేది కామన్ సీన్. కానీ భారత్ పాక్ మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఎవరూ Expect  చేయడం లేదు. ఇండియా, పాకిస్థాన్ కెప్టెన్లు టాస్ కోసం మైదానంలోకి వచ్చినప్పటికీ, ఒకరినొకరు గంభీరంగా చూసుకుని, హ్యాండ్‌షేక్ చేయకుండా తమ తమ వైపు తిరిగిపోయారు. ఈ చిన్న సంఘటన కూడా మ్యాచ్ Intensity ని ప్రతిబింబించింది.

ఇది కేవలం టాస్ మాత్రమే అయినప్పటికీ, ఇరు జట్ల మధ్య ఉన్న కాంపిటేటివ్ ఫీలింగ్ ఎంత తీవ్రంగా ఉందో అభిమానులకు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌లలో ఎప్పుడూ ఎమోషనల్ సీన్స్ కామన్. అందుకే వీటికి మామూలు మ్యాచ్‌లకు మించి ఆదరణ ఉంటుంది. 

కొలంబో స్టేడియంలో కూడా అదే ఉత్సాహం కనిపించింది. వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చి, తమ తమ జట్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇండియా అభిమానులు త్రివర్ణ పతాకాలతో, పాకిస్థాన్ అభిమానులు తమ జాతీయ జెండాలతో స్టేడియాన్ని రంగురంగులంగా మార్చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వాతావరణం పూర్తిగా హీటెక్కింది.

టాస్ దగ్గరే కనిపించిన ఈ ‘Coldwar’ మ్యాచ్‌లో కూడా అదే తీవ్రత కొనసాగుతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా మైదానంలోకి దిగుతున్న నేపథ్యంలో ప్రతి బాల్, ప్రతి రన్ కీలకంగా మారనుంది. ఆల్రెడీ పాకిస్థాన్ వాళ్లు ఇండియన్ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అభిషేక్ శర్మ వికెట్ తీసేసుకున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ నుంచే మొదలైన ఈ ‘సైలెంట్ వార్’ చివరికి ఎవరి విజయంతో ముగుస్తుందో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
Dada First Look: హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్
హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
FIFA World Cup 2026:చివరి నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన లియోనెల్ మెస్సీ!క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా! 
చివరి నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన లియోనెల్ మెస్సీ!క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget