News
News
వీడియోలు ఆటలు
X

Tweets on Dhoni: ధోని నామస్మరణతో షేక్ అయిన సోషల్‌మీడియా.. స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోయిన వేళ!

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని చివర్లో ఫినిషర్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

FOLLOW US: 
Share:

ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ధోని చాలా కాలం తర్వాత తన మార్కు ఫినిష్‌ను చూపించాడు. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. సాధారణంగా ఎవరైనా క్రికెటర్ బాగా ఆడి.. మంచి ప్రదర్శన కనబరిస్తే ఫ్యాన్స్ పొగుడుతూ ట్వీట్లు, పోస్టులు పెడతారు. కానీ ధోని విషయంలో మాత్రం ఆ బాధ్యతను సెలబ్రిటీలే తీసుకుంటారు. దాదాపు 300కు పైగా వెరిఫైడ్ ట్వీటర్ హ్యాండిల్స్ నుంచి ధోనిని పొగుడుతూ ట్వీట్లు వచ్చాయని అంచనా.

స్టార్ హీరో ధనుష్, వెన్నెల కిషోర్, దర్శకులు లోకేష్ కనగరాజ్, విఘ్నేష్ శివన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, అరుణ్ విజయ్, సయామీ ఖేర్, విరాట్ కోహ్లీ, ప్రీతి జింటా, పార్వతి నాయర్... ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ధోనిని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్లు చేశారు. ధనుష్ చేసిన ట్వీట్‌కు అయితే రీచ్.. తన సాధారణ ట్వీట్లకు వచ్చే రీచ్ కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం.

Published at : 11 Oct 2021 05:09 PM (IST) Tags: Mahendra Singh Dhoni DC vs CSK Celebrities on MS Dhoni Tweets on MS Dhoni Tweets on Dhoni Dhoni Finishes off His Style

సంబంధిత కథనాలు

WTC Final 2023: ఈ టైమ్‌లో ఇదేం కామెంట్‌! కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేసిందన్న లాంగర్‌!

WTC Final 2023: ఈ టైమ్‌లో ఇదేం కామెంట్‌! కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేసిందన్న లాంగర్‌!

WTC Final 2023: ఓవల్‌ పిచ్‌పై అలాంటి బౌలింగా!! టీమ్‌ఇండియా కష్టాలకు రీజన్‌ ఇదే!

WTC Final 2023: ఓవల్‌ పిచ్‌పై అలాంటి బౌలింగా!! టీమ్‌ఇండియా కష్టాలకు రీజన్‌ ఇదే!

WTC Final 2023: ఆసీస్‌కు ఫాలోఆన్‌ ఆడించే దమ్ము లేదు! 2001 భయం పోలేదన్న సన్నీ!

WTC Final 2023: ఆసీస్‌కు ఫాలోఆన్‌ ఆడించే దమ్ము లేదు! 2001 భయం పోలేదన్న సన్నీ!

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND VS AUS: అజింక్య అద్బుతమే చేయాలి - టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో పీకల్లోతు కష్టాల్లో భారత్!

IND VS AUS: అజింక్య అద్బుతమే చేయాలి - టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో పీకల్లోతు కష్టాల్లో భారత్!

టాప్ స్టోరీస్

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్