అన్వేషించండి

IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 

Virat Kohli Innings: IPL తొలి మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ అదరగొట్టాడు.. SRH బౌలర్లను ఉతికేస్తూ 69 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్, ఈ సీజన్ రికార్డుల వేటకు సిద్ధమని సంకేతాలిచ్చాడు. 

IPL 2026 Virat Kohli: అయ్యగారు.. అదరగొట్టారు.  మొదటి మ్యూచ్‌లోనే  కింగ్  కోహ్లీ తన ప్రతాపం చూపించడంతో IPLకు అద్భుత ఆరంభం దక్కింది.  ఓపెనింగ్ సెర్మనీ లాంటి తళుకులు లేకపోయినా.. ఆ లోటు తీర్చేలా ప్లేయర్లు మెరుపులు మెరిపించారు. ఆ మెరుపులు విరాట్ బ్యాట్ నుంచి రావడమే ఫ్యాన్స్‌కు పండుగ. 

డిఫెండింగ్ చాంఫియన్ RCB అదరగొట్టింది. ఊచకోత వీరులమని చెప్పుకునే SRHను బెదరగొట్టింది. IPL ఐకాన్ విరాట్‌కోహ్లీ.. మొదటి మ్యాచ్‌లోనే తన పవర్ చూపించేశాడు. 19వ ఐపీఎల్ సీజన్ ఆడుతున్న విరాట్ ఇంకా తనలో పరుగుల దాహం తీరలేదని రుజవు చేస్తున్నాడు. కిందటి IPL సీజన్‌లో 657 పరుగులు చేసి టాప్ -౩ లో నిలిచిన కోహ్లీ ఈసారి మొదటి మ్యాచ్‌లోనే మొదలెట్టేశాడు. SRHతో జరిగిన IPL తొలి మ్యూచ్‌లో 69 పరుగుల నాటౌట్ Knock( నాక్) ఆడి ముందు ముందు ఎలా ఉండబోతోందో చూపించేశాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

కింగ్‌ను T20 మ్యూచ్‌లో జనాలు చూసి 290 రోజులు దాటింది. అయినా సరే రోజూ మ్యూచ్ ఆడుతున్న రేంజ్‌లో విరాట్ అదరగొట్టేశాడు. మొదట్లో నెమ్మదిగా మొదలైన మ్యూజిక్ క్లైమాక్స్‌కు వెళ్లేసరికే పీక్స్‌కు చేరింది. పడిక్కల్, పట్టిదార్‌లు బాదుతున్నారు కదా.. అని కాస్త నిదానం వహించిన విరాట్ … ఆ తర్వాత సన్‌రైజర్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. 5 ఫోర్లు, 5సిక్సర్లతో స్టేడియంకు వచ్చిన వాళ్లకి ఫుల్ మీల్స్ పెట్టేశాడు.ఆఫ్‌సైడ్ అవతల స్లో బౌన్సర్లతో తనని కట్టడి చేయాలని ప్రయత్నించినా.. సహనంగా ఉన్నాడు. అనవసరమైన షాట్లు ఆడకుండా ఓపిగ్గా ఎదురు చూశాడు.  మిడిల్ ఓవర్లలో మలింగ బౌలింగ్‌లో కొట్టిన  Punching Stright  సిక్స్ One of  the iconicగా నిలుచుద్ది. ఇక16 వ ఓవర్‌లో వరుసగా  6,4,4,4 కొట్టి మ్యూచ్ ముగించేయడం హైలైట్ . ఫ్యాన్స్‌కు పైసా వసూల్‌ మూమెంట్ అది. ఇక విన్నింగ్ నాక్ ఆడాక తన  వైఫ్‌కు  బ్లోయింగ్ కిస్సెస్‌ ఇచ్చుకుంటూ బయటకు నడుచుకుంటూ వచ్చిన Virushka మూమెంట్ పర్‌ఫెక్ట్‌ ఎండింగ్ అన్నమాట…

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

విరాట్ పరుగుల దాహాన్ని చూస్తుంటే.. ఈ సారి కూడా రికార్డుల మోతే అన్నట్లుగా కనిపిస్తోంది. IPLలో ఇంతవరకూ ఎవరికీ అందనంత దూరంలో 64 అర్థసెంచరీలు చేసిన కోహ్లీ.. ఇవాళ చేజింగ్‌లో 4000 పరుగుల మైలురాయిని కూడా దాాటాడు.  

 

 

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget