అన్వేషించండి

IPL2024: గత రికార్డులన్నీ లక్నోవైపే, ఢిల్లీ గెలిస్తే కొత్త చరిత్రే

LSG vs DC: ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడుసార్లు తలపడ్డాయి.  ఈ మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

LSG vs DC IPL 2024 Head to Head records : ఈ ఐపీఎల్‌(IPL)లో నాలుగు మ్యాచులు అడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో తలపడనుంది.  వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి మండి ఊపుమీదున్న లక్నో... ఢిల్లీపైనా గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ఢిల్లీ అయిదు మ్యాచుల్లో కేవలం ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ... తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో సూపర్‌ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది. 

హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌
ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడుసార్లు తలపడ్డాయి.  ఈ మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 2023 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో కైల్ మేయర్స్ 38 బంతుల్లో 73 పరుగులు చేయడంతో 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఢిల్లీని కేవలం 143 పరుగులకే పరిమితం చేసి ఘన విజయం సాధించింది. 


పిచ్‌ రిపోర్ట్‌
లక్నోలోని ఎకానా స్టేడియం బ్యాటర్‌.. బౌలర్లకు సమానంగా అనుకూలిస్తోంది. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో లక్నో తొలుత 199 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో లక్నోను గుజరాత్ టైటాన్స్ 163 పరుగులకే పరిమితం చేసింది. దీనిని  బట్టి పిచ్‌ బ్యాటర్లకు, బౌలర్లకు అనుకూలిస్తుందని మాజీలు అంచనా వేస్తున్నారు. నెమ్మదిగా ఉండే ఈ పిచ్ స్పిన్నర్లకు ఉపకరిస్తుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన తొమ్మిది మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఆరుసార్లు విజయం సాధించింది. రెండుసార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్స్ మొత్తం 159. అత్యధిక స్కోరు 199/8. అత్యల్ప జట్టు మొత్తం 108. 


ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: 
రిషబ్ పంత్ ( కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్. 

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్ అర్షద్ ఖాన్.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget