అన్వేషించండి

IPL Auction 2023: అందరి దృష్టి ఈ ముగ్గురిపైనే - వికెట్ కీపర్లలో వీళ్లే హాట్ కేక్స్!

ఐపీఎల్ 2023 వేలంలో ఈ ముగ్గురు వికెట్ కీపర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.

IPL Auction 2023 Narayan Jagadeesan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 కోసం త్వరలో వేలం నిర్వహించనున్నారు. కొచ్చిలో జరిగే వేలంలో అనేక దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటారు. ఈసారి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లపై కూడా భారీ బిడ్లు వేయవచ్చు. చాలా ఫ్రాంచైజీలు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం కూడా వెతుకుతున్నాయి. ఈసారి నికోలస్ పూరన్, నారాయణ్ జగదీషన్, ఫిల్ సాల్ట్‌లపై భారీ మొత్తం ఖర్చు చేయవచ్చు. ఇప్పటి వరకు ఈ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది.

వెస్టిండీస్ వెటరన్ నికోలస్ పూరన్ అనేక సందర్భాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 47 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 912 పరుగులు చేశాడు. అతను 151.24 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 2023 వేలం సమయంలో నికోలస్ పూరన్‌కు భారీ బిడ్లు రావచ్చు.

భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీషన్ ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎక్కువ ఆడలేదు. అతను కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే దేశవాళీ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. జగదీషన్ 51 టీ20 మ్యాచ్‌లు ఆడి 1064 పరుగులు చేశాడు. 118.61 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. 5 స్టంప్‌ అవుట్‌లు, 17 క్యాచ్‌లు కూడా చేశాడు. ఈసారి జగదీశన్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది.

ఫ్రాంచైజీలు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్‌పై కూడా దృష్టి పెట్టనున్నాయి. ఇతను 13 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 245 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 161.88గా ఉంది. ఫిల్ సాల్ట్‌కు కూడా మంచి మొత్తంలో లభిస్తుందని భావిస్తున్నారు. ఫిల్ సాల్ట్ ఐపీఎల్ ఆడడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఇంగ్లండ్ తరఫున 13 టీ20లు, 11 వన్డేలు మాత్రమే ఆడాడు. దేశవాళీ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు.

View this post on Instagram
 
A post shared by IPL (@iplt20)

View this post on Instagram
 
A post shared by IPL (@iplt20)

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget