అన్వేషించండి

IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?

నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అప్‌డేట్ తో పాటు ప్రైజ్ మనీ వివరాలు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RCB ఫీల్డింగ్ ఎంచుకుంది, GT 155/8 పరుగులు చేసింది.
  • వాషింగ్టన్ సుందర్ 50* పరుగులు, రసిక్ సలామ్ 3 వికెట్లు తీశాడు.
  • ఛాంపియన్‌కు రూ. 20 కోట్లు, రన్నరప్‌కు రూ. 12.5 కోట్లు.

IPL 2026 Final RCB vs GT Live Score Update: ఐపీఎల్ 2026 లీగ్ ముగింపు దశకు వచ్చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ రంజుగా సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన‌ గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో జీటీ 8 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది. స్పిన్ ఆల్ రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (37 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు )  సూపర్బ్ బ్యాటింగ్ తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. బౌల‌ర్ల‌లో ర‌సిక్ స‌లామ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. 

Read Also: IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్

రూ. 20 కోట్ల భారీ ప్రైజ్ మనీ.. 

ఈ సీజన్ లో కూడా BCCI గత ఏడాది లాగే భారీ ప్రైజ్ మనీ స్ట్రక్చర్ ను కంటిన్యూ చేస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఛాంపియన్ గా నిలిచే టీమ్ కు రూ. 20 కోట్ల క్యాష్ రివార్డ్ దక్కుతుంది. అలాగే ఫైనల్ లో ఓడి రన్నరప్ గా నిలిచే జట్టుకు రూ. 12.5 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. లీగ్ లో మూడో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ కు కూడా భారీ మొత్తమే దక్కనుంది. టీమ్ అవార్డులతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిన‌ ఇండివిడ్యువల్ ప్లేయర్లకు కూడా బోర్డు ప్రత్యేక క్యాష్ ప్రైజ్ లు ఇవ్వనుంది.

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసు.. ఎమర్జింగ్ ప్లేయర్ గా సూర్యవంశీకి ఛాన్స్

టోర్నమెంట్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ విన్నర్ కు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ 776 రన్స్ తో టాప్ లో ఉన్నాడు.అలాగే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ తో పాటు రూ. 10 లక్షలు అందుతాయి. గుజరాత్ పేసర్ కాగిసో రబడా 28 వికెట్లతో తీయ‌గా, ఆర్‌సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఖాతాలో అన్నే వికెట్లు ఉన్నాయి . మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు రూ. 10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ కు రూ. 20 లక్షలు దక్కనున్నాయి. 

Frequently Asked Questions

IPL 2026 ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది?

IPL 2026 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది.

ఫైనల్ లో టాస్ గెలిచి ఎవరు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు?

ఫైనల్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ (GT) చేసిన పరుగులు ఎన్ని?

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

ఛాంపియన్ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుంది?

IPL 2026 ఫైనల్ లో ఛాంపియన్ గా నిలిచే టీమ్ కు రూ. 20 కోట్ల క్యాష్ రివార్డ్ దక్కుతుంది.

ఆరెంజ్ క్యాప్ మరియు పర్పుల్ క్యాప్ విజేతలకు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది?

టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ తో పాటు రూ. 10 లక్షలు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ తో పాటు రూ. 10 లక్షలు దక్కుతాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget