అన్వేషించండి

IPL 2024: ఇకప్లే ఆఫ్‌ యుద్ధం - జట్లన్నీ సిద్ధం

IPL 2024 Playoffs Qualification Scenario : ఇప్పుడు ఐపీఎల్‌లో అసలు కథ ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్‌ కోసం అసలు యుద్ధం ప్రారంభం కానుంది. దీని కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి.

IPL 2024 Playoffs Qualification Scenario : నెల రోజుల క్రితం చెన్నైలో మొదలైన ఐపీఎల్‌ సీజన్‌ 2024(IPL 2024)లో సగం మ్యాచులు పూర్తయ్యాయి. అద్భుత శతకాలు.. బౌలర్ల సంచలనాలు... ఫిల్డర్ల విన్యాసాలతో క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఇప్పుడు ఐపీఎల్‌లో అసలు కథ ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్‌ కోసం అసలు యుద్ధం ప్రారంభం కానుంది. దీని కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి.  మొత్తం 74 మ్యాచ్‌ల ఈ ఐపీఎల్‌ లీగ్‌లో సగం సీజన్‌ పూర్తయింది. అప్పుడే లీగ్‌లో 38 మ్యాచ్‌లు పూర్తయిపోయాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. వన్డేల్లో మాదిరిగా 270, 280 స్కోర్లు చేస్తూ ‘మిషన్‌ 300’ను పూర్తిచేసే దిశగా ఐపీఎల్‌ సాగుతోంది. ఈ మిషన్‌ను పూర్తి చేసే బాధ్యతను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన సన్‌రైజర్స్‌...300 పరుగులే తమ మిషన్‌గా ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 8.99 రన్‌రేట్‌తో ‘ఐపీఎల్‌లో మోస్ట్‌ హైస్కోరింగ్‌ సీజన్‌’గా 2024 రికార్డులకెక్కింది.

ఏ జట్టు ఎక్కడంటే..?
ఐపీఎల్‌ 2024లో సగం మ్యాచులు పూర్తయిన తర్వాత కేవలం ఒకే ఒక్క ఓటమితో రాజస్థాన్‌ టేబుల్‌ టాప్‌ పొజిషన్‌లో ఉంది. కేవలం ఒకే ఒక్క గెలుపుతో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ 14 పాయింట్లతో టాప్‌ పొజిషన్‌లో ఉంది. రాజస్థాన్‌ 8 మ్యాచ్‌లలో ఏకంగా 7 విజయాలు అందుకుంది. తర్వాత 10 పాయింట్లతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రెండో స్థానంలో ఉంది. కోల్‌కత్తా 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు అందుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా 10 పాయింట్లు సాధించినా, నెట్‌ రన్‌రేటు తక్కువగా ఉండటంతో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ కూడా 7 మ్యాచ్‌ల్లో అయిదు మ్యాచుల్లో విజయం సాధించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు అందుకుంది. లక్నో కూడా చెన్నైతో సమానమే అయినా నెట్‌ రన్‌ రేటుతో అయిదో స్థానానికి పరిమితం అయింది. ప్లే ఆఫ్స్‌ బెర్తుల కోసం రాజస్థాన్‌, కోల్‌కతా, సన్‌రైజర్స్‌, చెన్నై, లక్నో మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే గుజరాత్, ముంబై, ఢిల్లీల్లో ఏదో ఒక జట్టు ప్లే ఆఫ్స్‌ ఛాన్స్‌కి పోటీ పడవచ్చు. గుజరాత్‌ 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచ్‌లలో 3 గెలుపులతో 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీ 8 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌ లీగ్‌ దశలో ఇంకా 32 మ్యాచ్‌లు మిగిలున్నాయి. పాయింట్స్‌ టేబుల్‌లో 9వ స్థానంలో పంజాబ్‌ కింగ్స్‌, పదో స్థానంలో ఆర్సీబీ ఉన్నాయి. ఈ రెండు టీమ్‌లకు దాదాపు ప్లేఆఫ్స్‌ అవకాశం లేనట్లే.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget