By: ABP Desam | Updated at : 09 Apr 2022 03:15 PM (IST)
Edited By: Ramakrishna Paladi
చెన్నైపై టాస్ గెలిచిన కేన్! రెండు జట్లలో కొత్త ఆటగాళ్లకు ఛాన్స్! (image credit: starsports telugu twitter)
IPL 2022 CSK vs SRH: ఐపీఎల్ 2022లో 17వ మ్యాచ్ టాస్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. పిచ్‌ను పరిశీలించిన కేన్ విలియమ్సన్ వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ తరఫున మార్కో జెన్‌సన్, శశాంక్ సింగ్ అరంగేట్రం చేయబోతున్నారు. చెన్నైలో డ్వేన్ ప్రిటోరియస్ స్థానంలో మహీశ్ థీక్షణ వస్తున్నాడు.
CSKదే పైచేయి
ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH) ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో తలపడ్డాయి. 12-4తో సీఎస్‌కేదే ఆధిపత్యం. సన్‌రైజర్స్ కేవలం నాలుగు మ్యాచులే గెలిచింది. చివరి సారి తలపడ్డ ఐదింట్లోనూ విజిల్ పొడు బ్యాచుకు తిరుగులేదు. వారు 4 గెలిస్తే హైదరాబాద్ ఒక్కటే గెలిచింది. అంటే శనివారం జరిగే మ్యాచులో చెన్నై ఫేవరెట్ అనడంలో సందేహం లేదు.
CSK vs SRH Playing XI
చెన్నై సూపర్ కింగ్స్ (CSK playing xi): రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, మహీశ్ థీక్షణ, క్రిస్ జోర్డాన్, తుషార్ దేశ్ పాండే
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH playing xi): రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, అయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, శశాంక్ సింగ్, మార్కో జెన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్
SuperRisers బ్యాటిల్ షురూ 🤩
— StarSportsTelugu (@StarSportsTel) April 9, 2022
టాస్ నెగ్గి Bowling ఎంచుకున్న కేన్‌మామ 🏏
మరి #CSK ను కట్టడి చేస్తారా? 😎
చూడండి#CSKvSRH#TATAIPL #IdiIppuduNormale
మీ #StarSportsTelugu / Disney + Hotstar లో
A look at the Playing XI for #CSKvSRH
— IndianPremierLeague (@IPL) April 9, 2022
Live - https://t.co/8pocfkHpDe #CSKvSRH #TATAIPL pic.twitter.com/ztAWNqtV9U
Kane Williamson wins the toss and elects to bowl first against #CSK.
— IndianPremierLeague (@IPL) April 9, 2022
Live - https://t.co/8pocfkHpDe #CSKvSRH #TATAIPL pic.twitter.com/y9pk2oYIIy
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
RCB Vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ - ప్లేఆఫ్స్‌కు చేరాలంటే బెంగళూరు కష్టపడాల్సిందే!
RCB Vs GT Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ - బెంగళూరుకు భారీ గెలుపు అవసరం!
IPL 2022: ఐపీఎల్ 2022 మెగా ఫైనల్ టైమింగ్‌లో మార్పు! ఈ సారి బాలీవుడ్ తారలతో..
GT vs RCB: అడకత్తెరలో ఆర్సీబీ! GTపై గెలిచినా దిల్లీ ఓడాలని ప్రార్థించక తప్పదు!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్‌డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం