అన్వేషించండి

KKR IPL 2023 Schedule: ఐపీఎల్ 2023లో శ్రేయస్ సేన పూర్తి షెడ్యూల్ - తొలి మ్యాచ్‌లొ పంజాబ్‌తో పోటీ!

ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పూర్తి షెడ్యూలు ఇదే.

Kolkata Knight Riders IPL 2023 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌ టోర్నీని ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలుచుకున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఒకటి. దీంతో కోల్‌కతాకు కూడా ఫ్యాన్స్ పెద్ద స్థాయిలోనే ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సీజన్‌లో ఏప్రిల్ 1వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.

IPL 2023 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ షెడ్యూల్

1 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, PCA స్టేడియం, మొహాలి

6 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

9 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

14 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

16 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై

20 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

23 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

26 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

29 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

4 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్

8 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

11 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

14 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై

20 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్‌జెయింట్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి స్క్వాడ్
వికెట్ కీపర్లు: రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), ఎన్. జగదీసన్, లిట్టన్ దాస్ (బంగ్లాదేశ్).

బ్యాటర్లు: శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, మన్దీప్ సింగ్.

ఆల్ రౌండర్లు: వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్ (వెస్డిండీస్), శార్దూల్ ఠాకూర్, షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), డేవిడ్ వైస్ (నమీబియా).

బౌలర్లు: లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్), హర్షిత్ రాణా, సునీల్ నరైన్ (వెస్టిండీస్), టిమ్ సౌతీ (న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, కుల్వంత్ ఖేజ్రోలియా.

ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో 70 మ్యాచ్‌లు లీగ్ దశలోనూ, నాలుగు మ్యాచ్‌లు ప్లేఆఫ్‌లోనూ నిర్వహించనున్నారు. ఈసారి ఐపీఎల్‌లో ఒక్కో జట్టు తమ సొంత మైదానంలో ఏడు మ్యాచ్‌లు, ప్రత్యర్థి వేదికపై ఏడు మ్యాచ్‌లు ఆడతాయి. కోవిడ్ -19 కారణంగా గత ఐపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లు మహారాష్ట్రలో మాత్రమే నిర్వహించారు. ఈసారి ఐపీఎల్ సందడి దేశవ్యాప్తంగా కనిపించనుంది.

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మే 28వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈసారి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కూడా కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచే ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget