X
Super 12 - Match 20 - 27 Oct 2021, Wed up next
ENG
vs
BAN
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 21 - 27 Oct 2021, Wed up next
SCO
vs
NAM
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

RCB on IPL 2021: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ ప్లేయర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి చెందింది. దాంతో ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కథ ముగిసిపోయింది.

FOLLOW US: 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కథ ముగిసిపోయింది. 9 ఏళ్లపాటు ఆర్సీబీ జట్టుకు సారథ్యం వహించాడు కోహ్లీ. ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి చెందింది. ఆర్సీబీ జట్టుపై 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ పోరులో గెలుపొందిన కేకేఆర్.. క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది.

కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నాను..

ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఎందుకంటే ఈ సీజనే కెప్టెన్‌గా తన చివరి ప్రయాణమని కొన్ని రోజుల కిందట కోహ్లీ ప్రకటించాడు. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ సహచర ఆటగాడు డివిలియర్స్ హర్షం వ్యక్తం చేశాడు. కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీకి ఆడటంపై తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నాడు. విరాట్ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆడటంపై పలు అంవాలు షేర్ చేసుకున్నాడు మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ డివిలియర్స్. 

Also read: షాకింగ్‌ న్యూస్‌! పంజాబ్‌ను వదిలేయనున్న కేఎల్‌ రాహుల్‌.. ఆర్‌సీబీ కన్ను పడిందా?

‘గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ సారథ్యంలో మ్యాచ్‌లాడాను. కెప్టెన్ గా కోహ్లీ గ్రేట్. సారథిగా ఆర్సీబీని ముందుండి నడిపించాడు. జట్టును అతడు నడిపించిన తీరు అమోఘం. ఆటగాడిగా, వ్యక్తిగా మరింత ముందుకు సాగేలా నాలో ప్రేరణ తీసుకొచ్చాడు. అతడి సారథ్యం నా జీవితంపై ప్రభావం చూపింది. ఎంత మంది జీవితాలలో మార్పు తీసుకొచ్చాడో కోహ్లీకి కూడా అంచనా వేయలేడు. అతడి ఆటతో పాటు కెప్టెన్సీ వ్యక్తిగతంగా నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేసింది.

Also Read: ధోనీ ది గ్రేట్‌! పారితోషికం తీసుకోకుండానే మెంటార్‌గా సేవలు 

ఒక్క ట్రోఫీ కూడా సాధించకుండానే..

ఆర్సీబీకి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించకుండానే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడు. తొమ్మిదేళ్లపాటు పోరాడిన కోహ్లీ తన జట్టును రెండు పర్యాయాలు ఐపీఎల్ ఫైనల్స్ కే చేర్చాడు. కానీ కప్పు అందించలేకపోయాయన్న బాధ కోహ్లీని వెంటాడుతోంది. మరోవైపు ఒత్తిడి, విమర్శలు తట్టుకోలేక సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. తొలి సీజన్ నుంచి ఆర్సీబీ ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ.. 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2016లో ఆర్సీబీ ఫైనల్ చేరిన సీజన్లో ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. కానీ తుది పోరులో ఓటమితో ఆర్సీబీ రన్నరప్‌గా మిగిలిపోయింది. టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియాకు ఈ ఫార్మాట్లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రకటించాడు.

Also Read: జయమ్ము నిశ్చయంబురా! అని ఆడితే కేకేఆర్‌పై దిల్లీ గెలవొచ్చు.. లేదంటే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: RCB Virat Kohli Kohli IPL 2021 AB de Villiers De Villiers On Kohli Captaincy

సంబంధిత కథనాలు

ENG vs BANG, Match Highlights: బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఎనిమిది వికెట్లతో విజయం!

ENG vs BANG, Match Highlights: బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఎనిమిది వికెట్లతో విజయం!

IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?

IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?

Khel Ratna Award 2021: ఖేల్‌రత్న లిస్ట్ వచ్చేసింది.. జాబితాలో నీరజ్‌ చోప్రా, మిథాలీరాజ్...

Khel Ratna Award 2021: ఖేల్‌రత్న లిస్ట్ వచ్చేసింది.. జాబితాలో నీరజ్‌ చోప్రా, మిథాలీరాజ్...

PAK vs NZ, Match Highlights: వారెవ్వా 'మిత్రుడి పోరాటం'! పాక్‌ను ఓడించినంత పనిచేసిన కివీస్‌..!

PAK vs NZ, Match Highlights: వారెవ్వా 'మిత్రుడి పోరాటం'! పాక్‌ను ఓడించినంత పనిచేసిన కివీస్‌..!

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Shruti Haasan Photos: బ్లాక్ కలర్ డ్రెస్ లో శృతి హాట్ పోజులు.. ఓ లుక్కేయాల్సిందే..  

Shruti Haasan Photos: బ్లాక్ కలర్ డ్రెస్ లో శృతి హాట్ పోజులు.. ఓ లుక్కేయాల్సిందే..