అన్వేషించండి

IND Vs SL: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో... టీమిండియా ప్రపంచ రికార్డు... కంగారూలను వెనక్కి నెట్టేసింది

అసాధార‌ణ పోరాటంతో శ్రీలంక‌పై రెండో వ‌న్డే గెలిచిన టీమిండియా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో కొన్ని రికార్డుల‌ను త‌న పేరిట రాసుకుంది.

అసాధార‌ణ పోరాటంతో శ్రీలంక‌పై రెండో వ‌న్డే గెలిచిన టీమిండియా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో కొన్ని రికార్డుల‌ను త‌న పేరిట రాసుకుంది. ఈ విజ‌యంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కూడా గెలుచుకుంది. లంకపై టీమిండియాకు ఇది వరుసగా ప‌దో విజ‌యం కాగా వ‌రుస‌గా తొమ్మిదో సిరీస్ విజ‌యం. అయితే వీటిని మించిన వ‌ర‌ల్డ్ రికార్డ్ ఒక‌టి ఈ విజ‌యంతో ఇండియా అందుకుంది. ఇది శ్రీలంక‌పై టీమిండియా సాధించిన 93వ విజ‌యం.


IND Vs SL: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో... టీమిండియా ప్రపంచ రికార్డు... కంగారూలను వెనక్కి నెట్టేసింది 

ఈ గెలుపుతో ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్ర‌పంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌న్డే క్రికెట్‌లో ఏ టీమ్ కూడా ఏ ప్ర‌త్య‌ర్థిపైనా ఇన్ని విజ‌యాలు సాధించ‌లేదు. 2007 నుంచి భారత్-శ్రీలంక మధ్య జరిగిన సిరీస్‌లో టీమిండియాదే పై చేయి.  భారత్ తర్వాత న్యూజిలాండ్‌పై 92 విజ‌యాల‌తో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. అలాగే శ్రీలంకపై 92 విజయాలతో పాకిస్థాన్ కూడా ఆస్ట్రేలియాతో పాటు సమానంగా ఉంది. శ్రీలంకతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పై కూడా భారత్‌కు మెరుగైన రికార్డే ఉంది. ఒక్కో జట్టుపై 55 విజయాలు నమోదు చేసింది.  

ఇక వ్య‌క్తిగ‌త రికార్డుల విష‌యానికి వ‌స్తే దీప‌క్ చ‌హ‌ర్ చేసిన 69 ప‌రుగులు ఇండియా త‌ర‌ఫున‌ ఎనిమిద‌వ నంబ‌ర్ బ్యాట్స్‌మ‌న్ చేసిన రెండో అత్య‌ధిక ప‌రుగులు కావ‌డం విశేషం. అత‌ని కంటే ముందు 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీఫైన‌ల్లో ర‌వీంద్ర జడేజా ఇదే స్థానంలో వ‌చ్చి 77 ప‌రుగులు చేశాడు. ఇక భువ‌నేశ్వ‌ర్‌తో క‌లిసి దీప‌క్ చ‌హ‌ర్ నెల‌కొల్పిన 84 ప‌రుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్‌కు ఇండియా త‌ర‌ఫున రెండో అత్య‌ధిక పార్ట్‌న‌ర్‌షిప్‌. 2017లో భువ‌నేశ్వ‌రే ధోనీతో క‌లిసి శ్రీలంక‌పైనే 8వ వికెట్‌కు 100 ప‌రుగుల పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పాడు.

మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ శుక్రవారం(23న) జరగనుంది. కనీసం ఈ మ్యాచ్లో అయినా నెగ్గి పరువు కాపాడనుకుంటోంది శ్రీలంక. మరోపక్క టీమిండియా మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉబలాటపడుతోంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి రెండు వన్డేలకు టీమిండియా ఒకే జట్టుతో బరిలోకి దిగింది. చివరి వన్డేలో మార్పులు చేసి మరికొందరు యువకులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. వన్డే సిరీస్ తర్వాత భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ నెల 25, 27, 29 తేదీల్లో ఈ మూడు టీ20లు జరగనున్నాయి.  మరి, వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న లంక టీ20 సిరీస్‌నైనా గెలుస్తుందో లేదో చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget