అన్వేషించండి

India vs Uganda U19: అండర్-19 ప్రపంచ కప్ లో కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర... పసికూన ఉగాండాపై ఘనవిజయం... శిఖర్ ధావన్ రికార్డ్ బ్రేక్ చేసిన రాజ్ బావా

అండర్-19 ప్రపంచ కప్ లో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే క్వార్టర్స్ లో బెర్త్ సాధించిన భారత్... తన చివరి లీగ్ మ్యా్చ్ లో ఉగాండాను చిత్తుచేసింది.

అండర్-19 ప్రపంచకప్ యువ భారత్ అదరగొడుతోంది. తన చివర లీగ్ మ్యాచ్ లో పసికూన ఉగాండాను బెంబేలెత్తించింది. ఇప్పటికే భారత్ క్వార్టర్స్ లో బెర్త్ ఖరారు చేసుకోంది. ఉగాండాతో మ్యాచ్ లో రాజ్ బవా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన యువ భారత్ ఉగాండాపై 326 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. రాజ్‌ బవా 162 నాటౌట్ చేయగా, రఘువంశీ 144 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ 206 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఉగాండాకు భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆ జట్టు 19.4 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్‌ పాస్కల్‌ మురింగి (34) పోరాడినా ఫలితంలేకపోయింది. 

ఉగాండా ఇన్నింగ్స్‌లో నలుగురు ఆటగాళ్లు సున్నా పరుగులకే వెనుదిరిగారు. భారత కెప్టెన్‌ నిషాంత్‌ సింధు ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. రాజ్‌వర్ధన్‌ హంగారేర్కర్‌ 2 వికెట్లు తీశాడు. ఈ విజయంతో భారత్‌ గ్రూప్‌-బిలో టాప్ ప్లేస్ కు చేరింది. గ్రూప్‌-ఎలో ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, గ్రూప్‌-బిలో భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, గ్రూప్‌-సిలో పాకిస్థాన్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, గ్రూప్‌-డిలో శ్రీలంకతో పాటు ఆస్త్రేలియా జట్లు క్వార్టర్స్ చేరాయి. 

Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!

శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ 

శిఖర్ ధావన్ 18 ఏళ్ల ఫీట్‌ను రాజ్ బావా బ్రేక్ చేశాడు. ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో రాజ్ బావా అజేయంగా 162 పరుగులు చేశారు. 16 ఏళ్ల రాజ్ బావా అండర్-19 ప్రపంచ కప్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 2004 U19 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్‌పై ఢాకాలో అజేయంగా 155 పరుగులతో రికార్డు సృష్టించాడు. 

Also Read: ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Embed widget