News
News
వీడియోలు ఆటలు
X

DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

మహిళల ప్రీమియర్ లీగ్‌ ఫైనల్ మ్యాచ్ ముంబై, యూపీల మధ్య మ్యాచ్ మార్చి 26వ తేదీన జరగనుంది.

FOLLOW US: 
Share:

Delhi Capitals Women Vs Mumbai Indians Women WPL 2023 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ మార్చి 24వ తేదీన జరుగుతుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్లు మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్స్‌కు నేరుగా అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు వచ్చింది.

1. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
మార్చి 26వ తేదీన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

2. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

3. భారత కాలమానం ప్రకారం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభమవుతుంది?
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్‌కి అరగంట ముందు అంటే ఏడు గంటలకు టాస్ ఉంటుంది.

4. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు ఏ ఛానెల్‌లో చూడగలరు?
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానెల్‌లలో చూడవచ్చు. ఇది కాకుండా Jio Cenema యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లలో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా మ్యాచ్‌ను వీక్షించవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు: మెగ్ లానింగ్ (కెప్టెన్), తానియా భాటియా, అలిస్ క్యాప్సీ, లారా హారిస్, జసియా అక్తర్, జెస్ జోనాసెన్, మరిజానే కాప్, మీను మణి, అపర్ణ మండల్, తారా నోరిస్, శిఖా పాండే, పూనమ్ యాదవ్, అరుంధతీ రెడ్డి, జెమీ, జెమీ, జెమి టైటస్ సాధు, షెఫాలీ వర్మ, స్నేహ దీప్తి, రాధా యాదవ్.

ముంబై ఇండియన్స్ మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ప్రియాంక బాలా, యస్తికా భాటియా, నీలం బిష్త్, హీథర్ గ్రాహం, ధరా గుజ్జర్, సైకా ఇషాక్, జింటిమణి కలితా, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, అమేలియా కెర్, హేలీ మాథ్యూస్, నేట్ చోలో బ్రుంట్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, సోనమ్ యాదవ్.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోరంగా నిరాశపరిచింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఈ సీజన్‌లో RCB జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. కానీ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఆరు 6 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని తర్వాత, స్మృతి మంధాన, జట్టులోని ఇతర ఆటగాళ్లపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానపై కాసుల వర్షం కురిసింది. కానీ మైదానంలో మాత్రం రాణించలేకపోయింది.

Published at : 25 Mar 2023 10:17 PM (IST) Tags: WPL 2023 Mumbai Indians Women Delhi Capitals Women

సంబంధిత కథనాలు

David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్‌పై తేల్చేసిన వార్నర్ భాయ్

David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్‌పై తేల్చేసిన వార్నర్ భాయ్

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! -  పోనీ డ్రా అయితే గద ఎవరికి?

SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం

SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?