అన్వేషించండి
Advertisement
T20 World Cup England Squad: ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ జట్టిదే! ఎంత భీకరంగా ఉందంటే!
T20 World Cup England Squad: ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది. 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
T20 World Cup England Squad: ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది. 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. మరో ముగ్గుర్ని ట్రావెలింగ్ రిజర్వుగా తీసుకుంది. గాయాల నుంచి కోలుకున్న సీమ్ బౌలర్లు క్రిస్‌వోక్స్, మార్క్‌వుడ్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. టీ20 ప్రపంచకప్‌లోనే కాకుండా పాకిస్థాన్ పర్యటనకూ ఎంపికయ్యారు. కాగా ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాలో మెగా టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Squad 🙌 #T20WorldCup 🏏 🌏 🏆 pic.twitter.com/k539Gzd5Ka
— England Cricket (@englandcricket) September 2, 2022
Who are you most excited to see doing their thing? 🏏
— England Cricket (@englandcricket) September 2, 2022
🇵🇰 #PAKvENG 🏴 pic.twitter.com/a1WTunKm2l
Introducing our #T20WorldCup squad 💪
— England Cricket (@englandcricket) September 2, 2022
15 players named 🏏
Winning the aim 🏆
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
క్రైమ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion