మెగాస్టార్ చిరంజీవి ‘లైలా’ ఈవెంట్లో అనౌన్స్ చేసిన ఆసక్తికర విషయం… అనిల్ రావిపూడి సినిమాలో పోలీస్ క్యారెక్టర్లో కామాక్షి భాస్కర్ల నటించబోతోంది.