అన్వేషించండి

Alaister Cook: ఆలిస్టర్ కుక్ ఆల్‌టైం టెస్టు జట్టు ఇదే.. కనీసం ఒక్క భారతీయుడికి కూడా!

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ తన ఆల్‌టైం టెస్టు జట్టును ప్రకటించాడు. ఇందులో భారతీయులకు చోటు దక్కలేదు.

టెస్టు క్రికెట్‌లో విశేషంగా రాణించిన మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ తన ఆల్ టైం టెస్టు జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ జాబితాలో ఒక్క భారతీయుడికి కూడా చోటు దక్కలేదు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ వంటి టెస్టు క్రికెట్ లెజెండ్స్‌కి కూడా చోటు దక్కలేదు.

కుక్ తన జట్టుకు మాజీ ఇంగ్లండ్ ఆటగాడు గ్రాహం గూచ్‌ను కెప్టెన్‌గా నిర్ణయించాడు. తనతో పాటు మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హేడెన్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఇక వన్‌డౌన్ స్థానానికి బ్రియాన్ లారాను ఎంచుకోగా.. రికీ పాంటింగ్, కుమార సంగక్కర, జాక్వెస్ కలిస్‌లు మిడిలార్డర్‌లో ఉన్నారు. ఏబీ డివిలియర్స్‌ను వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు.

ఇక స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లేకు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్‌లను తను స్పిన్నర్లుగా ఎంచుకున్నాడు. ఇక జేమ్స్ అండర్సన్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఫాస్ట్ బౌలర్లుగా ఎంపిక చేసుకున్నాడు. జాక్వెస్ కలిస్‌ను ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నాడు.

‘వారిలో ఎవరి గురించీ పరిచయం అక్కర్లేదు. అందరూ అద్భుతమైన ఆటగాళ్లు.’ అని కుక్ తన ఆల్ టైం ఎలెవన్ గురించి తెలిపాడు. అయితే ఈ జాబితాలో భారత్ ఆటగాళ్లకు చోటు లభించకపోవడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలిస్టర్ కుక్ ఆల్‌టైం ఎలెవన్
గ్రాహం గూచ్ (కెప్టెన్) (ఇంగ్లండ్), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), బ్రియాన్ లారా (వెస్టిండీస్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్) (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)

Also Read: జకోవిచ్‌కు అవమానం.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత, ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు

Also Read: బుమ్రా, జన్‌సెన్‌ మాటల యుద్ధం..! మైదానంలో టెన్షన్‌.. టెన్షన్‌

Also Read: విహారి పోరాటానికి హ్యాట్సాఫ్‌! సఫారీల లక్ష్యం 240.. టీమ్‌ఇండియా 266 ఆలౌట్‌

Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క

Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్‌ విషయాలు చెబుతాడా??

Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget