అన్వేషించండి

Virgo Horoscope 8th June 2022: జూన్ 8 కన్యా రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో కన్యా రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

కన్యారాశి అధిపతి - బుధుడు
కన్యారాశి వారి పేర్లలో మొదటి అక్షరాలు- టో, పా, పీ, పూ, షం, ణా, ఠా, పే, పో
కన్యారాశివారికి మంచి రోజులు- బుధవారం,శుక్రవారం, శనివారం

జూన్ 8 కన్యా రాశిఫలితం ( Virgo Horoscope 8th June 2022)
కన్యారాశికి జీవిత భాగస్వామితో ఈ రోజు మంచి సఖ్యత ఉంటుంది.ఈ రాశి వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రేమ సంబంధాలను మూడుముళ్ల బంధంగా మార్చుకునేందుకు ఇదే మంచి సమయం. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాల్లో లాభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ గురించి కుటుంబంతో చర్చించండి. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. కొన్ని పనులు పూర్తిచేసేందుకు కంగారు పడకండి. కొత్త వ్యక్తులను కలవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కార్యాలయంలో పై అధికారులతో సమావేశం అవుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. 

Also Read:  అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే

కన్యా  రాశి వార ఫలం ( Virgo  Weekly Horoscope June 6 to June 12)
ఈ వారం కన్యారాశివారి ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచో చెల్లించాల్సిన అప్పులు కొంతవరకూ క్లియర్ చేస్తారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికల్లా పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచో వేధిస్తోన్న ఓ సమస్య ఈ వారం పరిష్కారం అవుతుంది.  స్థిరాస్తులు కొనుగోలు దిశగా అడుగేస్తారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వ్యాపారులు సంతోషకరమైన వార్త వింటారు.  వారం చివరిలో బంధువిరోధాలు, ఒత్తిడి ఉంటుంది. 

Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే

కన్యా రాశి జూన్ నెల ఫలితం (Virgo 2022 June Horoscope)
కన్యా రాశివారికి జూన్ నెలలో కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కష్టపడితే మాత్రమే ఫలితాలు అందుకుంటారు. చేయు వృత్తి, వ్యాపారాలు అంత బాగా ఉండవు. అవమానకర సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో నిర్లక్యం వద్దు.  కుటుంబ సభ్యులతో అనవసర తగాదాలుంటాయి. అకాల భోజనం చేస్తారు.శరీర శ్రమ పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడొద్దు.  

Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే

నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.  వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

టాప్ హెడ్ లైన్స్

నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
దసరా 2026: అన్నపూర్ణా దేవిగా విజయవాడ దుర్గమ్మ! దారిద్ర్యాన్ని నాశనం చేసి సకల శుభాలు కలిగించే అలంకారం
దసరా 2026: అన్నపూర్ణా దేవిగా విజయవాడ దుర్గమ్మ! దారిద్ర్యాన్ని నాశనం చేసి సకల శుభాలు కలిగించే అలంకారం
13-10-2026 మంగళవారం మకరం, కుంభం, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
13-10-2026 మంగళవారం మకరం, కుంభం, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
13-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం, సవాళ్లు ఎలా?
13-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం, సవాళ్లు ఎలా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget