అన్వేషించండి

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Vastu Tips In Telugu: మానవ జీవితంలో పేరుకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఈరోజుల్లో ఇంటికి పేరు పెట్టడం చాలా ట్రెండీగా మారింది. మీ ఇంటికి పేరు పెట్టాలనుకుంటే కొన్ని వాస్తు శాస్త్ర చిట్కాలను అనుసరించవచ్చు.

Vastu Tips In Telugu: తన జీవితంలో ప్రతి వ్యక్తి తనకు మరియు తన కుటుంబానికి ఒక ఇంటిని నిర్మించాలని కలలు కంటాడు, దాని కోసం అతను తన మొత్తం జీవిత మూలధనాన్ని పెట్టుబడి పెడతాడు. మీరు వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించి గోడల రంగు, ఫర్నిచర్ ప్లేస్‌మెంట్, మొక్కల ఎంపిక, ఇంటి పేరును ఎంచుకున్నప్పుడు ఆ ఇల్లు మరింత అదృష్టాన్ని క‌లిగిస్తుంది. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఇవన్నీ మీ పురోగతికి సహాయకారిగా పరిగణిస్తారు. మీరు మీ కొత్త ఇంటికి అదృష్టాన్ని తెచ్చే పేరు కోసం చూస్తున్నట్లయితే, మీ ఇంటికి పేరును ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

1. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి పేరు సానుకూల అర్థాన్ని కలిగి ఉండే విధంగా ఎంచుకోవాలి, ఎందుకంటే అలా చేయడం వలన సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇంటి పేరు తెచ్చే శక్తి వ‌ల్ల‌ మీరు, మీ కుటుంబం అంద‌రినీ ఆకట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాలి. అంటే, మీ ఇరుగుపొరుగువారు ఆ పేరును ఉపయోగించకూడదు లేదా వారి ఇంటికి ఆ పేరు పెట్టకూడద‌ని గుర్తుంచుకోండి.

Also Read : ఈ గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే వాస్తు దోషం తొలగిపోతుంది!

2. ఇంటి పేరును ఎల్లప్పుడూ రాయి లేదా చెక్కపై చెక్కాలని వాస్తు శాస్త్రంలో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల దాని సానుకూల ప్రభావం పెరుగుతుంది. ప్రధాన ద్వారం గేటుపై ఇంటి పేరు రాయవద్దు. ఇంటిపేరు ఎప్పుడూ ప్రవేశ గోడపైనే  ఉండాలి.

3. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పేరు మీద ఎప్పుడూ చిన్న బల్బు లేదా ట్యూబ్ లైట్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు ఉత్తేజకరమైన శక్తితో నిండిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పేరు  ప్రభావాన్ని మెరుగుపరచాలనుకుంటే, మీరు ఇంటి పేరు ముందు లేదా పైన స్వస్తిక్‌ లేదా ఓం చిహ్నాన్ని ఉంచవచ్చు.
అదృష్టాన్ని తెచ్చే కొన్ని ఇంటి పేర్లు

శ్రీనివాసం: సంపదల నిల‌యం, లక్ష్మీదేవి నివాసం
శాంతినికేతం: శాంతి ధామం
ప్రేమ కుంజ్‌: ప్రేమతో నిండిన ఇల్లు
అషియానా: ఆశ్రయం
కృష్ణరాజ: శాంతి, ప్రేమను ఆకర్షిస్తుంది
శివ శక్తి: శివుని భక్తుని ఇంటి పేరు
రామాయణం: పవిత్ర హిందూ మత గ్రంథం పేరు
దీవెన: భగవంతుని దయ
ఆనంద నిలయం: ఆనందకరమైన శాంతికి నిలయం
శాశ్వ‌త‌: ప్రారంభం, ఏకైక, మొదటి
ప్రార్థన: భగవంతుని పట్ల భక్తి

Also Read : ఈ దిక్కున బాత్రూమ్ ఉంటే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు ఉండవు!

ఇక్కడ పేర్కొన్న వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని పైన పేర్కొన్న పేర్లను దృష్టిలో ఉంచుకుని మీ ఇంటికి పేరు పెడితే సుఖం, శాంతి, ఐశ్వర్యం, శాంతి మీ ఇంటికి చేరతాయి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chaitra Purnima 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
చైత్ర పౌర్ణమి 2026: చైత్ర పౌర్ణమి ఎప్పుడు? ఈ రోజు ఉపవాసం, దానధర్మాల ప్రాముఖ్యత  తెలుసుకోండి.
Mahakaleshwar Temple: భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
భస్మ హారతి నుంచి దర్శనం వరకు ఉజ్జయినిలో 2-3 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? దర్శనం ఎలా, ఎప్పుడు, పూర్తి గైడ్!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 29 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Marriage Muhurat 2026: ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు , సమయం తెలుసుకోండి!
2026 ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు సమయం తెలుసుకోండి!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Embed widget