అన్వేషించండి

Taurus Horoscope 8th June 2022: జూన్ 8 వృషభ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో వృషభ రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

వృషభ రాశి అధిపతి - శుక్రుడు
నక్షత్ర దశలు, పేర్లు - ఈ,ఊ,ఎ,వా,వీ,వు, వి, వో
వృషభరాశివారికి మంచి రోజులు- శుక్రవారం, బుధవారం, శనివారం

జూన్ 8 వృషభ రాశిఫలితం (Taurus  Horoscope 8th June 2022)
ఈ రోజు మీరు మీ పనిలో బిజీగా ఉంటారు. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది. కొత్త బాధ్యతలు తలకెత్తుకుంటారు. కార్యాలయంలో సోహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. ప్రమాదకర పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త టెక్నాలజీకి ఆకర్షితులవుతారు. పెద్దల మాటను పరిగణలోకి తీసుకోండి. మహిళా విభాగంతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అనవసర మాటలు కట్టిపెట్టండి. మీ పనిని మరొకరిపై రుద్దొద్దు. పట్టుదలతో శ్రమిస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది.  

Also Read: రాహు మహర్ధశ ప్రభావాన్ని తగ్గించే ఆలయం

వృషభరాశి వార ఫలం ( Taurus  Weekly Horoscope June 6 to June 12)
ఈ వారం పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  శత్రువులు కూడా మిత్రులవుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది.  ఉద్యోగులకు ఈ వారం భలే కలిసొస్తుంది. ఈ  వారం మధ్యలో వృధా ఖర్చులు పెడతారు. పనిలో ఒత్తిడి పెరిగి స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. ఉత్సాహంగా ముందుకు సాగితే సక్సెస్ అవుతారు.

Also Read:  ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట

వృషభ రాశి జూన్ నెల ఫలితం ( Taurus June 2022 Horoscope)
వృషభ రాశివారికి ఈనెల చాలా బావుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు  శుభసమయం. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేసేందుకు ఈ నెల రోజులూ మంచి సమయం అనే చెప్పాలి. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయానికి లోటుండదు. మీ ప్రియమైనవారితో మనస్ఫర్థలు తలెత్తవచ్చు..ముందుగా గుర్తించి వాటిని పరిష్కరించుకోండి.  వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. 

Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది

నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.  వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget