అన్వేషించండి

Scorpio Horoscope 8th June 2022: జూన్ 8 వృశ్చిక రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో వృశ్చిక రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

వృశ్చిక రాశి అధిపతి- కుజుడు
వృశ్చిక రాశివారి పేర్లలో మొదటి అక్షరాలు- నా, నీ, ను, నే, కాదు, యా, యి, యు
వృశ్చిక రాశివారికి మంచి రోజులు- మంగళవారం, గురువారం, ఆదివారం

జూన్ 8 వృశ్చిక రాశిఫలితం ( Scorpio Horoscope 8th June 2022)
వృశ్చిక రాశివారికి కుటుంబంలో కలహాల కారణంగా కొంత ఇబ్బంది పడతారు. ఏకాంతంగా ఉండటం చాలా మంచిది. ఆర్థిక సంబంధమైన విషయాలకు ఈ రోజు చాలా మంచిది. వివాదాస్పద విషయాల్లో మీరు విజయం సాధిస్తారు.గతం కన్నా ప్రస్తుతం మీ ఖర్చులు తగ్గుతాయి, తగ్గిస్తారు. నిరుద్యోగులు తాము కోరుకున్న ఉద్యోగం రావడంతో సంతోషంగా ఉంటారు. గతంలో అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది. తీసుకున్న అప్పు చెల్లిస్తారు. అధిక శ్రమ వల్ల బాగా అలసిపోతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. అపరిచితులపట్ల జాగ్రత్త వహించండి. 

Also Read:  మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..

వృశ్చిక రాశి వార ఫలం ( Scorpio  Weekly Horoscope June 6 to June 12)
వృశ్చిక రాశివారికి  ఈ వారం ఆదాయం బావుంటుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.  కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి.  ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. కుటుంబసమస్యలు. 

Also Read: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోకుంటే ఏమవుతుంది

వృశ్చిక రాశి జూన్ నెల ఫలితం (Scorpio 2022 June Horoscope)
వృశ్చిక రాశివారికి జూన్ నెల అనుకూలంగా ఉంటుంది. ఇంటా-బయటా సంతోషం ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల  ఆశీస్సులు లభిస్తాయి. సంతానం ద్వారా మంచి వార్తలు వింటారు. ఇనుము వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కోపం తగ్గించుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంట్లో సమస్యలు పెరిగితే కోర్టును ఆశ్రయించవద్దు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవడమే ఉత్తమం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరవ ఇంట శుక్రుడు ఉండడం వల్ల భార్యతో మాట పట్టింపులు వచ్చినా వెంటనే నివారణ అవుతాయి.

Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే

నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.  వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

టాప్ హెడ్ లైన్స్

09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి ఈ రోజు కలిసొస్తుందా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి ఈ రోజు కలిసొస్తుందా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి శుభమా? అశుభమా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి శుభమా? అశుభమా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ముఖ్యమైన సూచనలు!
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ముఖ్యమైన సూచనలు!
09-10-2026 శుక్రవారం మేషం, వృషభం, మిథున రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయంటే!
09-10-2026 శుక్రవారం మేషం, వృషభం, మిథున రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయంటే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget