Pitru Paksham 2023: మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!

Image Credit: Freepik
పితృదేవతలకు ప్రీతికరం మహాలయ పక్షం. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి అక్టోబరు 14న మహాళయ అమావాస్య. ఈ 15 రోజులు ఏ రోజు ఏం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది..
Mahalaya Paksha 2023: ప్రతి మనిషి జీవితంలో మూడు రుణాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. వాటిలో అతి ముఖ్యమైన రుణం పితృ ఋణం. ఎందుకో తెలుసా! 1. దేవతల ఋణం2. ఋషుల ఋణం3. పితృ ఋణం వీటిలో పితృ ఋణాన్ని తీర్చడానికి

