అన్వేషించండి

Mahabharat Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం మీరు జన్మించిన సంఖ్య మహాభారతంలో ఏ పాత్రతో ముడిపడి ఉందో తెలుసా?

Numerology: మహాభారతం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటి. మీరు పుట్టిన తేదీ సంఖ్యతో సంబంధం ఉన్న పాత్రల గురించి ఈ కథనంలో తెలుసుకోండి

Mahabharat Numerology:  మహాభారతం జీవితాన్ని, కర్మను, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే అద్దం. మీ జన్మ సంఖ్య ఏ మహాభారత పాత్రతో ముడిపడి ఉందో, దాని నుంచి ఏం  నేర్చుకోవచ్చో తెలుసుకోండి.

సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 నుంచి 9 ఏ నంబర్ వ్యక్తులు మహాభారతంలో ఏ పాత్రతో సరిపోతారు?

నంబర్ 1

ఏ నెలలో అయినా 1,10,28 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 అవుతుంది. ఈ నంబర్ కి అధిదేవత సూర్యుడు. మహాభారతంలో కర్ణుడి పాత్రతో సరిపోతారు. అందుకే కర్ణుడుని సూర్యపుత్రుడు అంటారు

నంబర్ 2

ఏ నెలలో అయినా 2,11,29 తేదీల్లో జన్మించిన వారి నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 2. వీరికి చంద్రుడు అధిపతి. ఇది భావోద్వేగాలు, అనుభూతులను సూచిస్తుంది. మహాభారతంలోని పాత్ర గంగాపుత్ర భీష్మ పితామహునితో సరిపోతుంది.

నంబర్ 3
 
ఏ నెలలో అయినా 3,12, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 3 అవుతుంది. ఇది గురువుతో పాలించే నంబర్. జ్ఞానం ,  తెలివికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ సంఖ్య కలిగిన వ్యక్తులు మహాభారతంలోని గురువు ద్రోణాచార్యుల జన్మ సంఖ్యతో సరిపోలుతారు.  పాండవులు , కౌరవులకు గురువు  ద్రోణాచార్యులు

నంబర్ 4

ఏ నెలలో అయినా 4,13, 22, 31 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 అవుతుంది. వీరికి రాహువు అధిపతి.  రాహువును చీకటి  భ్రమకు చిహ్నంగా భావిస్తారు. మహాభారతంలోని దుర్యోధనుడి పాత్రతో వీరికి సంబంధం ఉంటుంది. దుర్యోధనుడు మహాభారత యుద్ధానికి నాయకత్వం వహించాడు.

నంబర్ 5

ఏ నెలలో అయినా 5,14, 23 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 5 అవుతుంది. వీరికి బుధుడు అధిపతి. ఇది హాస్యం, జ్ఞానం, బుద్ధి , పరిపక్వతకు చిహ్నం. ఈ వ్యక్తుల జన్మ సంఖ్య భగవాన్ కృష్ణుడితో సరిపోలుతుంది.

నంబర్ 6

ఏ నెలలో అయినా 6,15, 24 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 అవుతుంది. వీరికి శుక్రుడు పాలకుడు. ఇది స్త్రీ శక్తికి చిహ్నం. ఈ సంఖ్య కలిగిన వారు అందంగా ,  శక్తివంతంగా కూడా ఉంటారు. మహాభారతంలోని ద్రౌపది పాత్ర  ఈ సంఖ్యతో సరిపోతుంది.

నంబర్ 7

ఏ నెలలో అయినా 7,16, 25 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యకు అధిపతి కేతువు.  వీరు ధార్మికత ,  ఆధ్యాత్మికతకు చిహ్నంగా చెబుతారు. ఈ నంబర్ మహాభారంతో ధర్మరాజుకి సరిపోతుంది
 
నంబర్ 8

ఏ నెలలో అయినా 8,17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 8 అవుతుంది. ఈ సంఖ్యను శని గ్రహం పాలిస్తుంది.  ఇది క్రమశిక్షణ, న్యాయం   కర్మ ప్రధాన దేవత. మహాభారతంలోని విదురుడు పాత్ర   ఈ సంఖ్యతో సరిపోలుతుంది.

నంబర్ 9
 
ఏ నెలలో అయినా 9,18,27 తేదీల్లో జన్మించిన వ్యక్తుల నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 అవుతుంది.  ఈ సంఖ్యకి అధిపతి కుజుడు, ఇది బలం, శక్తి   ధైర్యానికి చిహ్నం. మహాభారతంలోని భీముడు పాత్ర  ఈ సంఖ్యతో సరిపోతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
ధనుస్సు రాశి ఆగస్టు 2-8 వారఫలం: ఈ వారం కొత్త అవకాశాలు, ఆర్థిక వృద్ధి, ప్రేమలో శుభం!
ధనుస్సు రాశి ఆగస్టు 2-8 వారఫలం: ఈ వారం కొత్త అవకాశాలు, ఆర్థిక వృద్ధి, ప్రేమలో శుభం!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget