మహాశివరాత్రి ప్రత్యేక కథనాలు


అర్థనారీశ్వర తత్వం అంటే శరీరంలో సగభాగం పంచివ్వడం కాదు. భర్త తీరుని గమనిస్తూ అక్కడ ఎలా ఉండాలో గ్రహించి అలా నడుచుకోవడం. పంచభూత క్షేత్రాల్లో స్వామి, అమ్మవార్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 


స్త్రీ పురుషులు సమానం అనే వాదన ఇప్పుడిప్పుడు ఊపందుకుంటోంది. కానీ పురాణ కాలంనుంచే స్త్రీ-పురుషులు సమానం అని చెప్పాడు పరమేశ్వరుడు. ఇంతకీ అర్థనారీశ్వర తత్వం అంటే ఏంటి? దాని వెనుకున్న పరమార్థం ఏంటి? 


లింగరూపంలో పరమేశ్వరుడిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.పంచభూతాత్మక స్వరూపుడైన శివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. అవే పంచభూత లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచాయి.


లయకారుడు అనే పేరు శివుడికి ఎలా వచ్చింది..లయం అంటే విధ్వంసం-నాశనం అనే మాటల్లో వాస్తవమెంత…ఎందరో దేవతలుండగా శివుడు మాత్రమే లయకారుడు ఎందుకయ్యాడు.. ఆ వెనుకున్న ధర్మసూక్ష్మం ఏంటి?


ఎన్నో మంత్రాలుండగా శివుడి మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైంది, అసలు దోసపండుకి మృత్యువుకి సంబంధం ఏంటి. ఈ మంత్రం నిత్యం జపిస్తే ఏమవుతుంది.


పెళ్లికాని వారు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించుకుంటే ఏడాది తిరిగే లోగా ఉత్తమ జీవిత భాగస్వామిని పొందుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం ఎందుకంత ప్రత్యేకమో చూడండి...


శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. ఇవాల్టి ( ఫిబ్రవరి 22) నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.


అమ్మవారు అయ్యవారిని క్వశ్చన్ చేయడం ఏంటి, లయకారుడి అర్ధాంగి అయిన పార్వతీదేవికి ఆ విషయాలు తెలియదంటారా, పోనీ ఏకాంతంలో ఉన్నప్పుడు అడిగిందా అంటే అదీ లేదు… నిండు కొలువులో అడిగేసింది.ఇంతకీ ఏం అడిగిందంటే...


శివుడి ఆరాధనలో లింగాష్టకం తప్పనిసరిగా చదువుతూ ఉంటారు. మరి లింగాష్టకంలో ప్రతి పదానికి ఎంత అర్థం ఉందో తెలుసా...


ఆలయాలంటే నదుల, సముద్రాల సమీపంలో, కొండలు, గుట్టలపై , ఊర్లలో ఉండడం చూసి ఉంటారు. కానీ సముద్రం లోపల ఆలయం ఉండడం చూశారా. సముద్రం మధ్యలో ఆలయమా సాధ్యమేనా అంటారా..అయితే ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాల్సిందే..


కొత్తగా ఏదైనా కనిపెట్టిన వారిని ఆవిష్కర్తలు అంటుంటాం. ఈ కోవలో చూస్తే అందరి కన్నా మొదటి ఆవిష్కర్త శంకరుడే అని చెప్పాలి. సప్తస్వరాలు, నృత్యవిద్యలు, భావ వ్యక్తీకరణ ఇవన్నీ శివుడి ఆవిష్కరణలే అని తెలుసా..


ఈశా యోగా సెంటర్ ఆధ్వర్యంలో మార్చి 1న మహా శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం హైలెట్స్ ఏంటో తెలుసుకుందాం.